*🔥కాకతీయులు🔥*
*12-14వ శతాబ్దపు భారతియ సామ్రాజ్యం*
*💐కాకతీయులు తెలంగాణను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు [2]. శాతవాహనుల అనంతరం తెలంగాణను, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే[3]*
*రాజధాని*
ఓరుగల్లు (వరంగల్లు)
*భాష(లు)*
తెలుగు
*మతము*
హిందూ మతం
*Government*
రాజరికము
చరిత్ర
*-
ఆవిర్భావం*
750
*-
పతనం*
1323
*🖊️కాకతీయులు
దుర్జయ వంశస్థులుగా కొందరు
చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.[4]
ప్రస్తుత
తెలంగాణ అనే పదం కాకతీయుల
కాలంలో త్రిలింగ అని,
దేశపరంగా,
జాతిపరంగా
ప్రచారం పొందింది*
*🔥పూర్వ రంగం🔥*
*💐తెలంగాణ
ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి
అంకురార్పణ జరుగుతున్నపుడు
తీరాంధ్రంలో వేంగి,
చాళుక్య,
చోళుల
ప్రాభవం క్షీణదశలో ఉంది.
ప్రారంభంలో
తూర్పు చాళుక్యులు పశ్చిమ
(బాదామి)
చాళుక్యులకు
సోదర సమానులు. కాని
క్రమంగా దక్షిణాపథం నుండి
విస్తరిస్తున్న చోళులు
తీరాంధ్రాన్ని తమ అధీనంలోకి
తెచ్చుకోవడానికి తూర్పు
చాళుక్యులతో సంబంధాలు
కలుపుకొన్నారు. ఆలా
క్రీ. శ.
1076నుండి
తీరాంధ్రంలో చాళుక్య చోళ
యుగం ప్రారంభమై క్రీ.
శ.
1200 వరకు
సాగింది. వారికి,
సత్యదేవుని
నాయకత్వంలోని పశ్చిమ చాళుక్యులకు
తరచు యుద్ధాలు జరిగాయి.
దక్షిణ
తీరాంధ్రంలో 11, 12 శతాబ్దాలలో
వెలనాటి చోడులు, గుంటూరు
జిల్లా ప్రాంతంలో చోళులకు
సామంతులుగా ఉంటూ పశ్చిమ
చాళుక్యులను ఎదుర్కొన్నారు.
క్రీ.
శ.
1135లో వేంగిలో
జరిగిన యుద్ధంలో గొంకయ అనే
వెలనాటి చోళ నాయకుని సైన్యం
చేత పశ్చిమ చాళుక్యులు తీవ్రంగా
పరాజితులై ఆంధ్ర ప్రాంతంనుండి
పూర్తిగా వైదొలగారు.
తరువాత
వెలనాటి చోళులు దక్షిణ
తీరాంధ్రంలో దాదాపు స్వతంత్రులుగా
పాలించారు*.
*తరువాత
ఈ ప్రాంతాన్ని అంచెలంచెలుగా
కొణిదెన చోళులు, నెల్లూరు
చోడులు పాలించారు. కడప
ప్రాంతాన్ని రేనాటి చోళులు,
కోనసీమను
హైహయ రాజులు, నిడదవోలును
వేంగి చాళుక్య చోళులు,
కొల్లేరు
ప్రాంతాన్ని తెలుగు నాయకులు,
విజయవాడను
చాగివారు, నూజువీడును
దుర్జయ వంశ ముసునూరి కమ్మరాజులు,
ధరణికోటను
కోటవారు, కొండవీడు
వెలనాటి దుర్జయ చోడులు,
పల్నాటిని
హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు.
ఈ చిన్న
చిన్న రాజ్యాల మధ్య తగాదాలు
వైషమ్యాలు సర్వ సాధారణం.
క్రీ.
శ.
1176-1182 మధ్యకాలంలో
కారంపూడి వద్ద జరిగిన పల్నాటి
యుద్ధం అప్పటి మత సంప్రదాయాల
మధ్య (శైవులు,
వైష్ణవులు),
కులాల మధ్య,
జ్ఞాతుల
మధ్య (నలగామరాజు,
మలిదేవరాజు)
జరిగిన
పెద్ద పోరు. దాదాపు
అందరు రాజులూ ఈ యుద్ధంలో ఏదో
ఒక పక్షంలో పాలు పంచుకొన్నారు.
ఇందులో
జరిగిన అపారమైన జన, ఆస్తి
నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ
శక్తిహీనములయ్యాయి.
సమాజం
కకావికలయ్యింది. బలం
కలిగిన పాలకులు లేకపోతే జరిగే
కష్టం ప్రజలకు అవగతమయ్యింది.
అరాచకాన్ని
అంతం చేసే ప్రభువులకు అది
అదనైన సమయం. ఈ
పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు
రాజులందరినీ ఓడించడం అంత
కష్టం కాలేదు. ఆంధ్ర
దేశాన్ని తమ పాలనలో ఐక్యం
చేసే అవకాశం వారికి లభించింది*.
*తెలంగాణా
ప్రాంతం ఆ సమయంలో స్వతంత్ర
రాజుల పాలనలో లేదు. కొన్ని
భాగాలు పశ్చిమ చాళుక్యుల
అధీనంలోను, కొన్ని
భాగాలు రాష్ట్రకూటుల అధీనంలోను,
కొన్ని
భాగాలు వేంగి చాళుక్యుల
అధీనంలోను ఉన్న సామంతరాజుల
పాలనలో ఉండేవి. ముఖ్యంగా
వేంగి చాళుక్యులకు,
రాష్ట్రకూటులకు
మధ్య ఎడ తెరపి లేకుండా అనేక
యుద్ధాలు జరిగాయి.
తెలంగాణా
లోని వివిధ ప్రాంతాలు పాలకుల
మధ్యలో చేతులు మారుతుండేవి.
ఇలా దాదాపు
ఐదు వందల యేండ్లు తెలంగాణలో
స్వతంత్ర రాజ్యం లేనందున
అక్కడ ఆర్థిక, సాంస్కృతిక
ప్రగతి కుంటువడింది*.
*🎶క్రీ.
శ.
950 - 1100 మధ్య
కాలంలో కాకతీయుల పూర్వీకులు
రాష్ట్రకూటులకు, లేదా
పశ్చిమ చాళుక్యులకు లేదా
తూర్పు చాళుక్యులకు (దశలను
బట్టి) సామంతులుగా,
ఉద్యోగులుగా
ఉండేవారు. క్రీ.
శ.
934-945 మధ్య
నందిగామ, ముక్త్యాల,
మాంగల్లు,
మధిర,
మానుకోటలను
పాలించిన కాకత్య గుండన
రాష్ట్రకూటులకు ప్రతినిధి.
రాష్ట్రకూటులకు,
వేంగి
రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో
ప్రశంసనీయమైన పాత్ర వహించి,
తన ప్రభువు
ప్రోత్సాహంతో రాజ్యాన్ని
ఏర్పరచుకొన్నాడు. అతని
వంశస్తులు ప్రోలరాజు,
బేతరాజు,
రెండవ
ప్రోలరాజు క్రమంగా తెలంగాణా
ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల
పాలనను అంతమొందించ గలిగారు.
తరువాత
కాకతీయుల పాలన తెలంగాణ
ప్రాంతానికి విస్తరించింది
విస్తరించింది*.
*🔥కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు🔥*
*🔹శాసనాధారాలను
బట్టి కాకతీయుల కులదేవత
‘కాకతి’ అనీ, మొదట
వారు కాకతి ఆరాధకులు కాబట్టి
కాకతీయులయ్యారనీ, ఆ
తర్వాత స్వయంభూదేవుని
ఆరాధకులయ్యారనీ చారివూతక
సమాచారం ఉంది. కాజీపేట
శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ
సంప్రదాయానికి (తీగకు)
చెందిన
వారని తెలుస్తోంది. జైన
దేవత గుమ్మడమ్మ (కుషాండిని)
కి మరోపేరు
కాకతి. ఈమె
జీవుల్ని అనారోగ్యం నుండి
కాపాడే జైన ఆరోగ్య దేవత.
కాకతీయులు
తమను తాము ‘దుర్జయుల’మని
చెప్పుకున్నారు. అంటే
‘జయింప శక్యం కాని వారు’ అని
అర్థం. కాకలు
తీరిన వీరులుగా వీరు కాకతిని
యుద్ధదేవతగా కొలిచారు.
‘కాకతికి
సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ
రోజుల్లో ప్రచారంలో ఉంది.
ఏకవీరాదేవి
ఆలయం ఓరుగల్లు సమీపంలోని
మొగిలిచర్లలో ఉంది.
కొన్ని
శాసనాల్లో ‘కాకతి’ వీరి
కులపురమని చెప్పబడింది.
అయితే,
ఆ గ్రామం
లేదా పట్టణం ఎక్కడ ఉందో
గుర్తించటం ఇప్పుడు కష్టంగా
ఉంది.[ఆధారం
చూపాలి]*
*"కాకతీయుల
కులము" గురించి
చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి.
కొన్ని
శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని,
మరి కొన్ని
పుస్తకాల్లో తెలుగు నాయక
వంశాల మాదిరి "దుర్జయ
వంశము"వారని
చెప్పబడ్డారు. కమ్మరాష్ట్ర
ఇక్ష్వాకు శాసనాధారాలను
బట్టి, కమ్మనాడు
ప్రాంత దుర్జయ శాసనలను బట్టి,
ఇక్ష్వాకుల
వారసులు దుర్జయులు ఈ దుర్జయులే
కాకతీయ వంశీయులని వీరి పరంపర
తరువాత ఒరుగల్లును పాలించినవారే
ముసునూరి వంశీయులని మనకు
శాసనాధారాల ద్వారా తెలియుచునది.
కాకతీయ
రాజుల శాసనాలలో వీరు కమ్మకులాభరణులు
అని, కొమ్మజనులు
అని, కమ్మబ్రమణ
అని చెప్పబడి వీరే దుర్జయులు
అని వర్ణించబడింది.
గుంటూరు
తాలూకా మల్కాపురంలో కూలిపోయిన
ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం
మీద చెక్కిన శిలాశాసనం 395
(A. R. No. 94 of 1917.) కాకతీయులు
సూర్యవంశపు క్షత్రియులని
తెలుపుచున్నది [6]. కర్నూలు
జిల్లా త్రిపురాంతకంలో ఉన్న
త్రిపురాంతకేశ్వర ఆలయంలో
చెక్కబడిన శిలాశాసనం 371
(A. R. No. 196 of 1905.) ప్రకారం
గణపతిదేవుడు సూర్యవంశ
క్షత్రియుడని తెలుపుచున్నది
[6]. రుద్రమ
దేవి భర్త వీరభద్రుడు కాస్యప
గోత్రీకుడు కావున తర్వాత
కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు
క్షత్రియులుగా చెప్పుకున్నారని
చరిత్రకారుల భావన [7][8].
చిలుకూరి
వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్రలో
వడ్డమాని శాసనం, బూదవూరు
శాసనం, త్రిపురాంతక
శాసనం ఆధారంగా చేసుకొని
కాకతీయులు శూద్రులు అని
తేల్చారు*.
*చేబ్రోలు
శాశనం ప్రకారం గణపతిదేవుడు
మున్నూరు సీమ (కృష్ణా
జిల్లా) ప్రాంతంలోని
దూర్జయ తెగకు చెందిన జయప
నాయుడి (జాయప్ప
సేనాని) సోదరిలైన
కమ్మ నారమ్మ, పేరమ్మలను
వివాహమాడాడు. వీరి
కుమార్తెలు రుద్రమదేవి,
జ్ఞానాంబ.
గణపతిదేవుడు
తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని
చాళుక్య వంశీయుడైన వీరభద్రుడు
కిచ్చి వివాహం చేశాడు.
రెండవ
కుమార్తె జ్ఞానాంబను కోట
సామ్రాజ్యమునకు చెందిన -
బేతరాజు
కిచ్చి వివాహం చేశాడు*.
*🔥కాకతీయుల సామంతులు🔥*
*🎀కాకతీయుల కాలమున సామంతులు, మహా సామంతాధిపతులు, మహా మాత్యులు, దండనాయకులు, వంశ పాలకులు అమేయమైన శక్తిప్రపత్తులతో రాజ భక్తితో దేశ భక్తితో చాలా చక్కని పాత్రని పోషించారు. వంశ పాలకులు అనగా స్వజాతి కుటుంబ పాలకులు. యుద్ధములలో వీరు చాలా ఎన్న దగిన పాత్ర పోషించారు. అటువంటి కాకతి వంశ సామంతులలో ఎన్నదగినవారు:*
మల్యాలవిరియాలపోలవావిలాల
త్యాగినతవాడికోటకాయస్థఇందులూరిముసునూరి (వంశ పాలకులు )
గురిజాల (వంశ పాలకులు )
No comments:
Post a Comment