Wednesday, April 8, 2020

*🔥ముఖ్యమైన సంఘాలు కమీషన్లు-స్థాపించిన సంవత్సరాలు🔥*

*🔥ముఖ్యమైన సంఘాలు కమీషన్లు-స్థాపించిన సంవత్సరాలు🔥*



ఎలక్షన్ కమిషన్-1950,జనవరి-25

ప్రణాళికా సంఘం-1950,మార్చి-15


ఆర్థిక సంఘం-1951,నవంబర్-22

జాతీయాభివృద్ధి మండలి-1952,ఆగస్టు-6

◆ (నీతి ఆయోగ్-2015,జనవరి-1


జాతీయ SC కమిషన్-1978,ఆగస్టు


జాతీయ BC కమీషన్-1993,ఆగస్ట్

జాతీయ మహిళా కమిషన్-1992,జనవరి


జాతీయ మైనారిటటీ కమిషన్- 1992,డిసెంబర్-18


జాతీయ ST కమీషన్-2004, ఫిబ్రవరి-19


No comments:

Post a Comment