Sunday, April 12, 2020

NRC అంటే.....?

*🤔NRC అంటే.....?*



*👉🏼N నేషనల్ - R. రెజిస్టర్ - C సిటిజన్...✍🏻*

*🏛దేశపు పౌరసత్వ ధృవీకరణ పత్రం*

ఇంతవరకూ మన దేశంలో మనకు పౌరసత్వం కార్డు లేదు.

ఇప్పుడు దేశంలో పౌరసత్వ రిజిష్టరు లేదు.


దేశ పౌరులందరికీ పౌరసత్వ కార్డు ఇస్తారు.


దీని కోసం.......ఈ సమాచారం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం


*ప్రభుత్వానికి మీరు (ప్రతీ పౌరుడు) ఈ క్రింది సమాచారం సరైనది అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.*

మీరు ఎక్కడ పుట్టారు.మీ నాన్న ఎక్కడ పుట్టారు.
మీ తాత ఎక్కడ పుట్టారు.
మీ నాయనమ్మ ఎక్కడ పుట్టింది.
మీ అమ్మ ఎక్కడ పుట్టింది.మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది.మీ పెదనాన్న ఎక్కడ పుట్టాడు.
మీ పెద్దమ్మ ఎక్కడ పుట్టింది.మీ బాబాయి ఎక్కడ పుట్టారు.మీ పిన్నమ్మ ఎక్కడ పుట్టింది.మీ మేనమామ/మామయ్య ఎక్కడ పుట్టారు.మీ మేనత్త/అత్తయ్య ఎక్కడ పుట్టారు.మీరు ఏఊరిలో పుట్టారు.మీవాళ్ళు ఏఊరిలో పుట్టారు.మీపుట్టిన రోజు , జనన పత్రం ఉన్నదా.మీ పేరు మీద రేషన్ కార్డు ఉన్నదా.మీకు ఆధార్ కార్డు ఉన్నదా.మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా.మీకు పాస్ పోర్ట్ ఉన్నదా.
మీకు పాన్ కార్డు ఉన్నదా.మీకు ఓటరు కార్డు ఉన్నదా.మీ వాళ్ళ ఓట్లు ఏఊరిలో ఉన్నాయి.మీకు ఫోన్ నంబర్ ఉన్నదా.మీ పర్మినెంట్/తాత్కాలిక ఇంటికి అడ్రస్ ఏది.మీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి.ఈ వివరాలన్నీ ఈదేశంలో పుట్టిన వారందరికీ ఉంటాయి.

అందువలన ఈ దేశంలో పుట్టిన వారందరూ NCRకి భయపడనక్కరలేదు.

వ్యతిరేకించవలసిన అవసరం లేదు.


పైగా ఇంతవరకూ మన దేశంలో మనకు పౌరసత్వం కార్డు లేదు.

ఇప్పుడు దేశంలో పౌరసత్వ రిజిష్టరు లేదు.


దేశ పౌరులందరికీ పౌరసత్వ కార్డు ఇస్తారు.


మనకు ఎలాంటి నష్టం లేదు.ఇక ముందు దేశంలోకి బయటవారు రాలేరు.వచ్చినా దొరికిపోతారు. జైలుకు వెళతారు. వాళ్ళు రావటం ఆగిపోతుంది.విదేశీయులకి మాత్రమే నష్టం. వాళ్ళు ఈ వివరాలు చెప్పలేరు. అబధ్ధాలు చెప్పినా,వ్రాసినా వాటిని చెక్ చేస్తారు.ధృవపరుచు కుంటారు.పౌరులు కాని వారిని తేలుస్తారు.అస్సాంలో ఇలా వివరాలు చెప్పలేనివాళ్ళు 40లక్షలమంది తేలారు.ఇలా దేశంలో అక్రమంగా ఎన్ని కోట్లమంది ఉన్నారో తేలిపోతుంది.ఎప్పడు బయటపడినా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది.అందుకే ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు నెమ్మది నెమ్మదిగా బోర్డర్ దాటి వాళ్ళ దేశాలకు కొద్ది కొద్దిగా తిరుగు ముఖం పడుతున్నారు.ఇంకా పడతారు కూడా.

NRC వలన మనకి మనదేశానికి ఏమిటి లాభం. దేశంలో ఈదేశ పౌరుల లెక్క తేలుతుంది.అందరికీ కావలసిన వసతులు కల్పించే ప్రణాళికలు రచన జరుగుతుంది.ఉద్యోగాలు,సబ్సిడీలు ఈదేశ పౌరులకు అర్హులైన వారికి అందుతాయి.ఆర్థిక భారం తగ్గుతుంది.దేశం అభివృద్ధి చెందుతుంది. ఆధార్ కార్డులు అనుసంధానం జరుగుతుంది. వీటిని ఎన్నికల జాబితాతో అనుసంధానం చేస్తారు. డిజిటలైజేషన్ వలన ఎవరు ఎక్కడ ఏ గొడవచేసినా ఆధారాలతో సహా తెల్సిపోతుంది దొరికిపోతారు. మనకి,మన దేశరక్షణకి ఇది అత్యవసరం.ఇక్కడ పుట్టిన ఏ మతం వారికి దీనివలన ఇబ్బంది లేదు.రాదు. పౌరసత్వానికి మతానికి సంబంధం లేదు.ఇక్కడ పుట్టారా లేదా ఇక్కడ వాళ్ళా కాదా . అదే తేలుతుంది.అంతే.ఇతర దేశాల వాళ్ళు ఎవరో ఎలా వచ్చారో ఎందుకు వచ్చారో తేలుతుంది.దేశద్రోహకార్యకలాపాలు తగ్గుతాయి. వాళ్ళని వాళ్ళదేశాలకి సురక్షితంగా వెనక్కి పంపబడతారు.ఇది మన దేశ రక్షణ దృష్ఠ్యా అవసరం,అత్యవసరం.అత్యంత అవసరం కూడా. దీనిని ఈ దేశ పౌరులందరూ గుర్తించాలి.అందరికీ తెలియజేయాలి కూడా.

ఎవరైనా వాళ్ళని ఇక్కడే ఉంచాలి అనేవాళ్శు వాళ్ళని ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉంచరు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఏదేశానికి పోతారో చెప్పి వాళ్ళతో పాటు కట్టకట్టుకుని నిరభ్యంతరంగా స్వేచ్ఛగా ఈదేశం విడిచి వెళ్ళి పోవచ్చు.వాళ్ళని ఇక్కడ ఎవరూ ఆపటంలేదు.వారికి ఇక్కడ నుండి వారు కోరుకుంటున్నట్లు.

అజేయభారత్
సుదృఢ భారత్సురక్షిత భారత్.కోసం అందరికీ అవగాహన కల్పించటం దేశభక్తులుగా ఈదేశ పౌరులుగా మనందరి కర్తవ్యం.


No comments:

Post a Comment