భారతదేశంలోని సరస్సులు
*📕భారతదేశంలోని
సరస్సులు🌐*
👉భారతదేశంలో
అతి పెద్ద మంచినీటి సరస్సు-
*ఉలార్
సరస్సు* (జమ్ము
కాశ్మీర్)
👉భారత
దేశంలోని అతిపెద్ద ఉప్పునీటి
సరస్సు- సాంబార్
సరస్సు (రాజస్థాన్)
👉భారతదేశంలోనే
అతి పొడవైన ఉప్పునీటి సరస్సు-
*చిల్కా
సరస్సు* (ఒడిశా)
👉భారతదేశంలోని
ఎత్తైన సరస్సు-
*లోక్
తక్* సరస్సు
(మణిపూర్)
👉భారతదేశంలోని
ఏకైక అగ్నిపర్వత సరస్సు-
*లోనార్
సరస్సు*(మహారాష్ట్ర)
👉భారతదేశంలోని
సరస్సుల నగరం -
*ఉదయపూర్*
(రాజస్థాన్)
*💥సరస్సులు-రాష్ట్రాలు👇*
1)పుష్కర్-
రాజస్థాన్
2)ఉదయపూర్-రాజస్థాన్
3)సాంబార్-రాజస్థాన్
4)అన్నా
సాగర్ -రాజస్థాన్
5)ఆనంద్
సాగర్-రాజస్థాన్
6)సర్థార్
సమంద్-రాజస్థాన్
7)రాజా
సమంద్-రాజస్థాన్
8)పిచోల-రాజస్థాన్
9)జై
సమంద్-రాజస్థాన్
10)ఉలార్-జమ్మూ
కాశ్మీర్
11)దాల్
-జమ్మూ
కాశ్మీర్
12)
పాంగాంగ్
త్సో-లద్దాక్
13)త్సోమోరారీ-లద్దాక్
14)నైనిటాల్-ఉత్తరాఖండ్
15)భీమ్
టాల్-ఉత్తరాఖండ్
16)గోహ్నా-ఉత్తరాఖండ్
17)బారా
సాగర్- ఉత్తర
ప్రదేశ్
18)
గోవింద్
వల్లభ పంత్ సాగర్-ఉత్తర
ప్రదేశ్
19)రూప్
కుంద్-ఉత్తర
ప్రదేశ్
20)బేలా
సాగర్-ఉత్తర
ప్రదేశ్
21)లోనార్
క్రేటర్-మహారాష్ట్ర
22)వెన్నా-
మాహారాష్ట్ర
23)శివ
సాగర్-మహారాష్ట్ర
24)చిల్కా-ఒడిశా
25)బిందు
సరోవర-ఒడిశా
26)సాల్ట్
సరస్సు-పశ్చిమ
బెంగాల్
27)అష్టముడి-కేరళ
28)వెంబ
నాడ్-కేరళ
29)నాల్
సరోవర్-గుజరాత్
30)నారాయణ్
సరోవర్-గుజరాత్
31)నాకో-హిమాచల్
ప్రదేశ్
32)లోక్
తక్-మణిపూర్
33)సుఖ్నా-చంఢీగఢ్
34)పరుశురాం
కుంద్-అరుణాచల్
ప్రదేశ్
35)పుల్లికాట్
సరస్సు- ఆంధ్రప్రదేశ్
No comments:
Post a Comment