*🔥వివిధ రక్షణ సంబంధిత సంస్థలు 🔥*
*🔥హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్:(HAL)🔥*
*🔸స్థాపన 1964 లో జరిగింది.MIG-21 మరియు MIG-27 విమానాలు ఇక్కడే తయారవుతాయి మొత్తం పది పన్నెండు ఫ్యాక్టరీలు వివిధ ప్రాంతాలలో నెలకొల్పబడ్డాయి*.
*🔥భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL):🔥*
*🟣దీని స్థాపన 1954లో జరిగింది. మొత్తం తొమ్మిది ఫ్యాక్టరీలు ఉన్నాయి. బెంగళూరు ,పూణే ,తలేజా,కోత్ ద్వారా,చెన్నై మచిలీపట్నం ,హైదరాబాదు, పంచకుల, ఘజియాబాద్*.
*🔥భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML):🔥*
*🔸దీన్ని 1964 లో స్థాపించారు .బెంగళూరు మైసూరు మరియు కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో మూడు యూనిట్లు ఉన్నాయి.డంపర్ లు లీడర్లు క్రేన్లు బుల్డోజర్ లు మొదలైన వాటిని సంస్థ తయారుచేస్తుంది*.
*🔥భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL):🔥*
*🏅1970లో దీన్ని స్థాపన జరిగింది హైదరాబాదులో ఉన్న ఈ సంస్థ వివిధ గైడెడ్ మీసైల్స్ తయారు చేస్తుంది.*
*🔥మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI):🔥*
*🎊మీ దాని స్థాపన 1973లో హైదరాబాద్లో జరిగింది. అత్యంత శక్తివంతమైన సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఖనిజాలు చేస్తూ ఉంటుంది .ఈ క్షిపణి పరిధి 290 కిలోమీటర్ల మన విమానాల రాకపోకలను పసిగట్టేందుకు శత్రు దేశాల సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన కమ్యూనికేషన్ 2015 ఏడాది లో దీనిని తీసుకుంది*.*🔥క్షిపణి రక్షణ కవచం పరీక్ష విజయవంతం:🔥*
*🔹దేశానికి బహుళ అంచెల క్షిపణి రక్షణ కవచాన్ని కల్పించే దిశగా భారత్ 2016 మే 15న ఒక కీలక పరీక్షను చేపట్టింది.శతృ దేశపు క్షిపణులను సామర్థ్యమున్న సూపర్సోనిక్ ఒడిస్సా తీరానికి చేరువలో విజయవంతంగా పరీక్షించింది .ఈ ప్రయోగంలో పృధ్వి క్షిపణి కి సంబంధించిన నౌకాదళ వెర్షన్...శత్రు పాత్రను పోషించింది.దీని బంగాళాఖాతంలో లంగా వేసిన ఒక నౌక నుంచి ఉదయం 11:15 గంటలకు ప్రయోగించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది.దీని గమ్యాన్ని గుర్తించిన రాడార్లు అబ్దుల్ కలాం దీవిలో మోహరించిన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి కి సంకేతాలు అందజేశాయి.వెంటనే ఈ అస్త్రం నింగిలోకి దూసుకెళ్ళి శత్రు క్షిపణిని మార్గమధ్యంలో నేలకు వచ్చింది.ఏఏడీ పొడవు 7.5 మీటర్లు కాగా ఇందులో ఒక దశ ఉంటుంది .ఘన ఇంధనంతో ఇది పనిచేస్తుంది ఇందులో దిక్సూచి వ్యవస్థ అధునాతన కంప్యూటర్ ఎలక్ట్రికల్ మెకానికల్ యాక్టివేటర్ వంటివి ఉన్నాయి.ఈ నిరోధక క్షిపణికి సొంత సంచార ప్రయోగ వేదిక ఉంది. అంతే కాదు శత్రు క్షిపణిని ఢీ కొట్టడం కోసం భద్రమైన డేటా లింక్,స్వతంత్ర గమన పరిశీలన సామర్థ్యం ఉన్నాయి*.
*🔥పృథ్వి-2
క్షిపణి
పరీక్ష విజయవంతం🔥*
*🔸స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వి-2 క్షిపణి పరీక్ష 2016 ఫిబ్రవరి 16న ఒరిస్సాలోని చాందిపూర్ లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది.350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి మొబైల్ లాంచర్ ద్వారా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సాధారణ పరీక్షల్లో భాగంగా ప్రయోగించింది.ఇది 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు యుద్ధ సామాగ్రిని తీసుకెళ్ల గలదు.2003లో భారత అమ్ములపొదిలో కి వచ్చి చేరిన పృథ్విని ఇంటిగ్రేటెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద డీఆర్డీవో అభివృద్ధి చేసింది.ఇందులో ఏర్పాటు చేసిన మార్గం నిర్దేశిక వ్యవస్థ ద్వారా లక్ష్యాన్ని తేలికగా గుర్తించి ఛేదించగలుగుతుంది. అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*🔥ఆకాశ్
క్షిపణి పరీక్ష విజయవంతం🔥*
*🔹ఉపరితలం నుంచి ఘనత లక్ష్యాన్ని ఛేదించే దేశీయంగా రూపొందించిన ఆ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.2016 ఏప్రిల్ 11న ఒడిషాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన గగనతలంలో బన్షి గా పిలిచే మానవరహిత వైమానిక వాహనాన్ని విజయవంతంగా ఛేదించింది.60 కిలోల వార్ హెడ్లను మూసుకో వెళ్లగలిగే ఈ మధ్య శ్రేణి క్షిపణి 20 కిలోమీటర్ల వరకు ఈ లక్ష్యాన్ని ఛేదించగలదు.దీనిని సమీకృత నిర్దేశిత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద డీఆర్డీవో అభివృద్ధి చేసింది. రాకెట్ ప్రొఫైల్ వ్యవస్థతో సూపర్సోనిక్ వేగంతో వెళుతుంది.ప్రాజెక్టు ప్రారంభించిన మూడు దశాబ్దాల తర్వాత క్షిపణిని 2015లో వైమానిక దళం సైన్యానికి అప్పగించారు యుద్ధ విమానాలు గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణిని మట్టి కరిపించే సామర్థ్యం ఉంది*.
No comments:
Post a Comment