Wednesday, April 8, 2020

భారతదేశంలో అతి పెద్దవి (Largest in India)

*🔥భారతదేశంలో అతి పెద్దవి (Largest in India)🔥*



1. అతిపెద్ద ఎడారి - థార్ ఎడారి

2. అతిపెద్ద ఓడరేవు - ముంబాయి

అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం -అండమాన్ నికోబార్ దీవులు

4. అతిపెద్ద గుహాలయం - ఎల్లోరా (మహారాష్ట్ర)

5. అతిపెద్ద గ్రంథాలయం = నేషనల్ లైబ్రేరీ (S'5SS)

6. అతిపెద్ద చర్చి - సెయింట్ కేథెడ్రల్ (గోవా)

7. అతిపెద్ద జిల్లా - కచ్ (గుజరాత్)

8. అతిపెద్ద జైలు తీహార్ జైలు (ఢిల్లీ)

9. అతిపెద్ద డెల్టా - సుందర్బన్స్

10.అతిపెద్ద డోమ్ గోల్ గుంబజ్ (బీజాపూర్)

11.అతిపెద్ద నదీద్వీపం - మజులి ద్వీపం (అసోం)

12.అతి పెద్ద పశువుల సంత — సోనేపూర్ (బీహార్)

13.అతిపెద్ద పీఠభూమి - దక్కన్ పీఠభూమి

14. అతిపెద్ద బ్యాంక్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

15.అతి పెద్ద మసీదు - జామామసీదు (ఢిల్లీ)

16.అతిపెద్ద రాష్ట్రం - రాజస్థాన్


No comments:

Post a Comment