*🔥గుప్తానంతర యుగం🔥*
*గుప్త
సామ్రాజ్యం పతనం తర్వాత ఆ
శిధిలాల పై నిర్మించిన
స్థానేశ్వర్ రాజ్యం ఒకటి*.
*పుష్ప
భూతి వంశం:వంశ
మూల పురుషుడు పుష్ప భూతి*
*రాజధాని
:థామేశ్వర్
.మొదటి
రాజు: ప్రభాకర్
వర్ధనుడు*
*🎊మొదట వీరు గుప్తుల సామంతులు. గుప్తుల పతనానంతరం స్వతంత్రం ప్రకటించుకున్నారు.ఈయనకు రాజశ్రీ రాజా వర్ధనుడు హర్షవర్ధనుడు సంతానం మహా రాజా ది రాజా అనే స్వతంత్ర బిరుదును ధరించాడు.రాజ వర్ధనుడు గౌడ రాజు అయినా శశాంకుడి కుట్ర వలన బలయ్యాడు*.
*🔥హర్షవర్ధనుడు🔥*
*🔸పుష్ప భూతి వంశంలో గొప్పవాడు ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప చక్రవర్తి హర్షుడు.కనోజ్,స్థానేశ్వర్ రాజ్యాలను ఏకం చేసి శిలా దిత్య పేరుతో పట్టాభిషిక్తుడయ్యాడు.రాజధానికి స్థానేశ్వర్ నుండి కనోజ్ కు మార్చాడు.క్రీస్తు శకం 606 లో హర్ష శకాన్ని ప్రారంభించాడు.హర్షుడు సువిశాల సామ్రాజ్య స్థాపించే ఉద్దేశంతో అనేక దిగ్విజయ యాత్రలో కొనసాగించాడు.ఐహోలు శాసనంలో బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి చేతిలో ఓటమి పాలై నట్లు ఉంది హర్షిడుని సకలోత్తర పథేశ్వరుడు అని గుర్తించడం జరిగింది.ఈయన తొలుత శివభక్తుడు తర్వాత బలంతో బౌద్ధం స్వీకరించాడు*.
*🔸హర్షుడు కనౌజ్ నందు కనౌజ్ పరిషత్ నిర్వహించగా హుయన్ త్సాంగ్ అధ్యక్షత వహించాడు.ఈ సందర్భంగా హర్షుడు బంగారు బుద్ధుడి ప్రతిమ ప్రతిష్టించాలి.మహామోక్ష పరిషత్ ని ఐదేళ్లకు ఒకసారి నిర్వహించి సంపాదించిన సంపదను మొత్తం పేదలకు పంచి రిక్తహస్తాలతో వెనుదిరిగే వాడు.నలంద విశ్వవిద్యాలయ పోషణకు 100 గ్రామాలను దానం ఇచ్చాడు.హర్షుడు స్వయంగా కవి ఈయన రత్నావళి నాగానందం ప్రియదర్శి క అను సంస్కృత నాటకాలు రచించాడు*.
*🔹హర్షిని ఆస్థానకవి భాణుడు .అతడు హర్ష చరిత్ర కాదంబరి రచించాడు.హుయన్ త్సాంగ్ సి.యూ.కి గ్రంథాన్ని రచించాడు*.
No comments:
Post a Comment