బ్రహ్మపుత్రా నది వ్యవస్థ
*🔥బ్రహ్మపుత్రా
నది వ్యవస్థ🔥*
*🔹బ్రహ్మపుత్రా
నది మానస సరోవరం దగ్గర కైలాస
పర్వతాలు లోని చెమయుంగ్ డంగ్
అనే హిమనీనదం నుండి
జన్మిస్తుంది.దక్షిణ
టిబెట్ గుండా ఇది తూర్పునకు
ప్రవహిస్తుంది.లోట్సేత్సాంగ్
దగ్గర బ్రహ్మపుత్రా నది జలాల
ప్రయాణానికి అనువుగా ఉండే
వెడల్పైన నదిగా మారే 640
కిలోమీటర్లు
ప్రవహిస్తుంది*.
*🔸బ్రహ్మపుత్రా
నది భారతదేశంలోని అరుణాచల్
ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద
మలుపు తిరుగుతుంది అని భారతదేశం
లోనికి ప్రవేశించగానే రెండు
ప్రధాన ఉపనదులు కలుస్తాయి.
ఇవి
ఉత్తర కలిసే దిబంగ్ నది,దక్షణ
దిశగా కలిసేలోహిత్ నది*.
*🔹బ్రహ్మపుత్రా
నది ధుబ్రి వద్ద బంగ్లాదేశ్లోనికి
ప్రవేశించి జమున నది గా పిలువబడే
వద్ద గంగా నదితో కలిసి పద్మ
నది గా పిలువబడే గెలుండో వద్ద
గంగానది తో కలిసి పద్మా నది
గా పిలువబడి ఈ తర్వాత ఎడమ
వైపుకి ప్రవహించి బంగాళా
ఖాతంలో కలుస్తుంది*.
*🔸బ్రహ్మపుత్రా
నది 2,900 కిలోమీటర్లు
ప్రయాణిస్తుంది.
ప్రధానంగా
చైనాలోని టిబెట్లో,
భారతదేశంలోనూ,
బంగ్లాదేశ్లోని
ప్రవహిస్తుంది .భారతదేశంలో
725 కిలోమీటర్లు
ప్రవహిస్తుంది.బ్రహ్మపుత్ర
నది టిబెట్ లో త్సాంగ్పో అని
చైనాలో రర్లాంగ్ జాంగ్ బో
,అరుణాచల్
ప్రదేశ్లో సియాంగ్ అని,ఉత్తర
బంగ్లాదేశ్లో జమున అని దక్షిణ
బంగ్లాదేశ్లో మేఘన అని ఒక
ప్రాంతంలో ఒక్కో పేరుతో
పిలుస్తారు*.
*🔹బ్రహ్మపుత్రా
నది అస్సాంలో ఎర్ర నేలలపై
ప్రవహిస్తున్న అందువల్ల ఎర్ర
నది అని కూడా పిలుస్తారు.బ్రహ్మపుత్ర
నదికి ధన్సిరి,సబసిరి,సంకోష్,రైడాక్,అమొచు,భరేలి
ఉపనదులు.తీస్తానది
18వ
శతాబ్దంలో గంగా నదికి ఉపనది
కానీ 1887 వరదల
తర్వాత ఇది బ్రహ్మపుత్ర నదిలో
కలుస్తుంది*.
No comments:
Post a Comment