Wednesday, April 8, 2020

రాష్ట్రపతి-ముఖ్య నిబంధనలు


*🔥🔥రాష్ట్రపతి-ముఖ్య నిబంధనలు🔥🔥*


52 : భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు


53 : కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతికి ఉంటుంది.


54 : రాష్ట్రపతి యొక్క ఎన్నిక


56 : రాష్ట్రపతి పదవి కాలపరిమితి


58 : రాష్ట్రపతి పదవికి పోటీపడే అభ్యర్థి అర్హతలు


60 : రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం. ,


61 : రాష్ట్రపతి పదవి నుంచి తొలగించే మహాభియోగం తీర్మానం గురించి తెలియ చేయును


72 : రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం


75 : రాష్ట్రపతి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రివర్గ సభ్యులను నియమిస్తారు


76 : రాష్ట్రపతి అటార్నీ జనరల్ ను నియమిస్తాడు.


86 : పార్లమెంట్ కు ఉద్దేశించి ప్రసంగించటం మరియు నివేదికలు


112 : బడ్జెట్ ను పార్లమెంటు లో ప్రవేశపెట్టుట


123 : ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం


143 : రాష్ట్రపతి న్యాయ విషయాలలో సుప్రీంకోర్టు సలహా కోరతాడు.


148 : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ను నియమిస్తారు.

No comments:

Post a Comment