Sunday, April 12, 2020
పాము
*పాముకి చెవులుండవంటారు. అయితే అవి వినగలవని విన్నాను. పాము పాలు తాగదంటారు కానీ దాని నోరు తెరిచి దారం ద్వారా పట్టడం గమనించాను. పాము కాటు వేస్తే ముంగిసకు విషం ఎక్కదా? వాటి పోరాటంలో పాము గెలవదా?*
✳పాముకి
చెవులుండవంటే దానర్థం వినడానికి
ఉపయోగపడే బాహ్య అవయవాలు
దానికుండవని.
కేవలం
లోపలి చెవి భాగాల రూపాలుంటాయి
కానీ అవి పని చేయవు.
కేవలం
పొట్ట చర్మం ద్వారానే పాములు
శబ్దాలను గ్రహిస్తాయి.
ఇక
పగపట్టేంత తెలివి తేటలు,
జ్ఞాపకశక్తి
వాటికి లేవు.
పాము
నోటి నిర్మాణం ద్రవాలను
పీల్చుకునేందుకు వీలుగా
ఉండదు. అందుకే
దారం ద్వారా పాలు పడతారు.
ఇది దాని
నైజానికి విరుద్ధం కాబట్టి
పాలు పోస్తే వాటికి ప్రమాదం
కల్గించినట్టే.
విషపూరితమైన
పాము కాటేస్తే ముంగిసకే కాదు,
ఏ జంతువుకైనా
విషం ఎక్కాల్సిందే.
పిల్లీఎలుకల్లాగా
పాము, ముంగిసలు
ప్రకృతి సిద్ధమైన శత్రువులు
కావు. అనుకోకుండా
తారసపడితే గొడవపడవచ్చు.
ఆ గొడవలో
ఎవరికి పెద్ద గాయమైందనే
విషయాన్ని బట్టి ఓసారి పాము,
మరోసారి
ముంగిస చనిపోవచ్చు.
ఎక్కువ
సార్లు ఇవి సర్దుకుని
పారిపోతుంటాయి.
మనలో
మూడు రకాల చెవులు కనబడతాయి
-మనకు
కనిపించే చెవినే బాహ్మచెవి
అంటారు--కర్ణభేరి
వెనకాల మధ్య చెవి వుంటుంది.
ఇందులో
మాలియస్, ఇన్‌కస్,
స్టేపిస్
అనే మూడు చిన్న ఎముకల గొలుసు
ఉంటుంది.స్టేపిస్
వెనకాల మొత్తని మృదులాస్థితో
నిర్మించబడిన లోపలి చెవి
కనిపిస్తుంది.
దీనినే
'త్వచా
గహనము' అంటారు.దీనినుండి
బయలుదేరిన శ్రవణనాడి మొదడును
చేరుకుంటుంది.
శబ్ద
తరంగాలను చేరవేస్తుంది.ఆ
శబ్దాన్నే మనం వినగలుగుతాము.
పాములకు
వెలుపలి చెవులులేవు .
వెలుపలి
చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ
రంధ్రం' అనే
ఒక రంధ్రం ఉంటుంది.
అది మధ్య
చెవిలోకి దారితీస్తుంది.
మధ్య
చెవిలో 'కాలుమెల్లా
ఆరిస్' అనబడే
'కర్ణస్తంభిక'
అనే ఒక
ఎముక ఉంటుంది.
ఈ
కర్ణస్తంభిక ఒకవైపు లోపలి
చెవికి కలుపబడితే...మరో
వైపు చర్మానికి కలిసి ఉంటుంది.
పాము
చర్మం నేలను తాకి ఉండడం వల్ల
నేలలో ప్రయాణించే ధ్వని
తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక
గ్రహించి లోపలి చెవికి
చేరగలుగుతుంది.
అందువల్ల
నేలలోని తరంగాలు మాత్రమే అది
గ్రహించగలుగుతుంది.గాలిలో
తరంగాలు అది గ్రహించలేదు.
గాలిలోని
శబ్ద తరంగాలు అది ఏమాత్రం
గ్రహించలేదు.నాగస్వరానికి
ఊగుతున్న నాగుల్లా...అంటూ
పడగవిప్పి నాగస్వరం ముందు
ఆడే పాముల్ని చూపిస్తున్నారు
అంతా అబద్ధమే.
పాములవాడు
నాగస్వరం ఊదేముందు నేలమీద
చేతితో చరుస్తాడు.
నేలద్వారా
శబ్దతరంగాలు అందుకున్న
నాగుపాము పడగవిప్పుతుంది.దాని
కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ
కనిపిస్తోంది.
అది ఆగిన
వెంటనే దానిని కాటు వేయాలని
పాము చూస్తుంది.
అందుకే
అది ఎటు ఊగితే నాగుపాము పడగ
అటు ఊగుతుంది.
అంతేకానీ...
నాగ
స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం
కాదు.నాగస్వరం
కాకుండా ఏది దానిముందు ఊపినా
పడగ తప్పకుండా ఊపుతుంది.
ఓ గుడ్డ
చేతితో ఆడించి చూపినా పాము
పడగ ఊపుతూనే వుంటుంది.
నాగస్వరమే
ఉండనక్కరలేదు.
నాగస్వరానికి
నాగుపాము తలాడించడం అంతా
వట్టిదే. నేలపై
తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది
నిజము .
అందుకే...అతి
సున్నితమైన శబ్దాన్ని వినగలిగిన
సామర్థ్యమున్న వాళ్ళని
ఇప్పటికీ ''పాముచెవులు''
వున్న
వాళ్ళని అంటారు.
కనుకనే
''పాముచెవులు''
అనే మాట
ప్రసిద్ధి చెందింది.
#Sports_Venues_Year_List
#Sports_Venues_Year_List
🔥స్పోర్ట్స్
వేన్యుస్-ఇయర్
లిస్ట్🔥
🤼♂సమ్మర్
ఒలింపిక్ గేమ్స్🏹 🎯
2016 - రియో
డి జానెరియో,
బ్రెజిల్
🎯
2020 - టోక్యో,
జపాన్
🎯
2024 - పారిస్,
ఫ్రాన్స్
🎯
2028 - లాస్
ఏంజిల్స్, యుఎస్ఎ
🏂వింటర్
ఒలింపిక్స్ ⛷🎯
2014 - సోచి,
రష్యా
🎯
2018 - ప్యోంగ్
చాంగ్, దక్షిణ
కొరియా 🎯
2022 - బీజింగ్,
చైనా 🎯
2026 - మిలన్
& కార్టినా,
ఇటలీ
🎽సమ్మర్
పారాలింపిక్స్🎽 🎯
2016 - రియో
డి జానెరియో,
బ్రెజిల్
🎯
2020 - టోక్యో,
జపాన్
🎯
2024 - పారిస్,
ఫ్రాన్స్
🎯
2028 - లాస్
ఏంజిల్స్, యుఎస్ఎ
🎽వింటర్
పారాలింపిక్స్🎽 🎯
2018 - ప్యోంగ్
చాంగ్, దక్షిణ
కొరియా 🎯
2022 - బీజింగ్,
చైనా 🎯
2026 - మిలన్
& కార్టినా,
ఇటలీ
స్పోర్ట్స్ వేన్-ఇయర్
లిస్ట్
🏋♀కామన్వెల్త్
గేమ్స్🏋♂ 🎯
2010 - న్యూ
ఢిల్లీ, ఇండియా
🎯 2014 - గ్లాస్గో,
స్కాట్లాండ్,
యు.కె.
🎯 2018 - క్వెన్స్లాండ్,
ఆస్ట్రేలియా
🎯 2022 - బిర్
మింగ్‌హామ్,
ఇంగ్లాండ్
🏆ఆసియన్
గేమ్స్🏆 🎯
2014 - ఇంచియాన్
(దక్షిణ
కొరియా)🎯
2018 - జకార్తా
& ప్లెంబాంగ్
(ఇండోనేషియా)
🎯
2022 - హాంగ్జౌ
(చైనా)
🎯
2026 - నాగోయా
(జపాన్)
⚽️పురుషుల
ఫిఫా వరల్డ్ కప్స్ ⚽️🎯
2014 - బ్రెజిల్
🎯
2018 - రష్యా
🎯
2022 - ఖతార్
🎯
2026 - కెనడా,
మెక్సికో,
యునైటెడ్
స్టేట్స్
⚽️ఉమెన్
ఫిఫా వరల్డ్ కప్స్⚽️ 🎯
2015 - కెనడా
🎯
2019 - ఫ్రాన్స్
🏆ICC
పురుషుల
క్రికెట్ ప్రపంచ
కప్స్🏆
🎯
2015 - మెల్బోర్
నే, ఆస్ట్రేలియా
🎯 2019 - ఇంగ్లాండ్
& వేల్స్
🎯
2023 - భారతదేశం
🏆ICC
మహిళల
క్రికెట్ ప్రపంచ
కప్స్🏏🎯 2017
- లండన్,
ఇంగ్లాండ్
🎯
2021 - న్యూజిలాండ్
🏏ICC
T-20 వరల్డ్
కప్🏆 🎯
2016 - భారతదేశం
🎯
2020 - ఆస్ట్రేలియా
🎯
2021 - భారతదేశం
🏏ఐసిసి
మహిళల టి -20
ప్రపంచ
కప్🏏 🎯
2018 - వెస్టిండీస్
🎯
2020 - ఆస్ట్రేలియా
🎯
2022 - దక్షిణాఫ్రికా
🏒మహిళల
హాకి ప్రపంచ కప్🏑 🎯
2010 - రోసారియో,
అర్జెంటీనా
🎯
2014 - హేగ్,
నెదర్లాండ్స్
🎯
2018 - లీ
వ్యాలీ, లండన్.
🏒పురుషుల
హాకి ప్రపంచ కప్ 🏑🎯
2010 - న్యూ
ఢిల్లీ 🎯
2014 - హేగ్
(నెదర్లాండ్స్)
🎯
2018 - భువనేశ్వర్
లోని కళింగ స్టేడియం.
🏓ITTF
టేబుల్
టెన్నిస్ ప్రపంచ కప్🏓 🎯 2015
- దుబాయ్,
యుఎఇ
🎯
2018 - లండన్
🎯
2019 - టోక్యో
🏆IAAF
వరల్డ్
ఛాంపియన్షిప్స్ ఇన్ అథ్లెటిక్స్🏆🎯
2017 - లండన్,
యునైటెడ్
కింగ్‌డమ్ 🎯2019
- దోహా,
ఖతార్
🎯
2021 - యూజీన్,
యునైటెడ్
స్టేట్స్
🥊పురుషుల
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్🥊 🎯
2017 - హాంబర్గ్,
గెర్
చాలా 🎯
2019 - సోచి,
రష్యా
🎯
2021 - న్యూ
ఢిల్లీ, ఇండియా
🥊మహిళల
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్🥊
🎯
2018 - న్యూ
ఢిల్లీ, ఇండియా
🎯 2019 - ట్రాబ్జోన్,
టర్కీ
🏑నేషనల్
గేమ్స్ ఆఫ్ ఇండియా🏑
🎯
2018 - గోవా
(36 వ)
🎯
2019 - ఛత్తీస్గఢ్
(37 వ)
🎯
2021 - ఉత్తరాఖండ్
(38 వ)
🎯
2022 - మేఘాలయ
(39 వ)🏆ASIA
CUP🏆
🎯
2016 - బంగ్లాదేశ్
🎯
2018 - యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్
🎯
2022 - పాకిస్తాన్
వాసన పసిగట్టేదేలా ?How do we recognize smell?
*వాసన పసిగట్టేదేలా ?How do we recognize smell?*
✳ఏదైనా
పదార్ధం వాసన తెలియాలంటే
దాని నుంచి వెలువడే కొన్ని
అణువులు మన ముక్కును చేరుకోవాలి
. బ్రెడ్
,ఉల్లిపాయలు
, ఫేర్ఫ్యుములు
,పౌడర్లు
, పండ్లు
, పూలు
లాంటివన్నీ వాసన్ వేదజల్లుతున్నాయంటే
వాటి నుండి అతి తేలికైన అణువులు
ఆవిరై .. గాలిలో
ప్రయాణించి మన ముక్కును
చేరుకుంటాయి.
ఉక్కు
ముక్క వాసన వేయడు ...
కారణం
దానినుంచి ఆవిరయ్యే పదార్ధం
అంటూ ఏదీ ఉండదు .
ముక్కులో
ఉండే నాసికారంద్రాల పైభాగం
లో పోస్టల్ స్టాంపు పరిమాణము
లో ఉండే మచ్చలాంటి ప్రదేశం
లో కొన్ని ప్రత్యేకమైన నాడీకణాలు
(neurons)ఉంటాయి
.. వాటిపై
'సీలియా'
(celia)అనే
వెంట్రుకల లాంటి విక్షేపాలు
(projections) వాసనకు
సంభందించిన అణువులను బంధించి
నాడీకణాలను ఉత్తెజపరుస్తాయి
. మెదడు
సాయము తో మనము వాసలను
పోల్చుకోగాలుగుటాము .
మానవులు
పదివేల రకాల వాసనలను సంబందిత
న్యురాన్ల సాయం తో పసిగట్టగలరు
. ఇలా
ముక్కులో ఉండే ఘ్రానేంద్రియ
గ్రాహకాలలో కొన్నింటికి ఒక
నిర్దిష్టమైన జీన్-కోడ్
(సంకేతం
) ఉంటుంది
. ఆ
కోడ్ లోపించిన లేక దానికి
హాని జరిగినా ,
ఆ వ్యక్తి
ఆ నిర్నీతమైన వాసనను పసిగట్టలేదు
. ఒక
పండు లేక పుష్పము వాసనను
పసిగడుతున్నామంటే వాటి నుంచి
బాష్ప రూపములో వెలువడే ఈస్టర్లను
వాసన చూస్తున్నామనే చెప్పాలి
. ఈ
ఈస్టర్లు కార్బన్ సంబందిత
(organic) అణువులు
. ఈస్టర్లను
కుత్రిమము గా తాయారు చేసి
ఆయా పూలు , పండ్లు
నుంచి వచ్చే వాసనలను అనుభూతిలోకి
తేవచ్చును . అలా
తయారైనవే మనము వాడే సుగంధ
ద్రవ్యాలు ,
అత్తర్లు
.
ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?
*⛰️ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?🤔*
✳ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి. పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి.
*📺టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి?* *అవి ఎలా అనుసంధానం అవుతాయి?🤔*
*📺టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి?**అవి ఎలా అనుసంధానం అవుతాయి?🤔*
✳సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్ ఇన్ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు. ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.
Largest, short, tall, taller in the world
*🔥Largest, short, tall, taller in the world🔥*
.
The world's largest continent - Asia (30% of the world's area)
The world's smallest continent - Australia
World's Largest Ocean - Pacific Ocean
World's Smallest Ocean - Arctic Ocean
World's Deepest Ocean - Pacific Ocean
World's Largest Sea - South China Sea
World's largest Gulf - Gulf of Mexico
The world's largest island - Greenland
World's Largest Islands - Indonesia
The longest river in the world - the Nile River. 6650 km
River with the world's largest runoff area - Amazon River
The world's largest tributary - Madeira (of Amazon)
World's busiest commercial river - Rhine River
The world's largest canal - the Suez Canal
World's busiest canal - Kiel Canal
World's largest river island - Majuli, India
World's largest country - Russia
World's Smallest Country - Vatican City (44 ha)
The country with the most voters in the world - India
The country with the longest border line in the world - Canada
Highest borderline country in the world - China (13 countries)
World's largest desert - Sahara (Africa)
Asia's largest desert - Gobi
World's highest mountain peak - Mount Everest (8848 m)
World's longest mountain range - Andes (South America)
World's highest plateau - Pamir Plateau
World's hottest region - Algeria (Libya)
World's coldest place - Vostok Antarctica
World's driest place - Atacama Desert Chile
World's highest waterfall - Angel Falls
World's largest waterfall - Guaira Falls
World's widest falls - Khon Falls
World's largest saltwater lake - Caspian Sea
The world's largest freshwater lake - Lake Superior
The deepest lake in the world - Lake Baikal
World's highest altitude lake - Titicaca
World's largest artificial lake - Volga Lake
World's Largest Delta - Sundarbans Delta
World's largest epic - Mahabharata
World's largest museum - American Museum of Natural History
World's Largest Zoo - Cruiser National Park (S. Africa)
World's Largest Bird - Astrich (Ostrich)
World's Smallest Bird - Humming Bird
World's Largest Mammal - Blue Whale
World's Largest Temple - Temple of AnkorwatUlan Bata (Mongolia) - the tallest statue of Mahatma Buddha in the world
World's tallest tower - Qutub Minar
World's Largest Clock Tower - The Great Bell of Moscow
World's Largest Statue - Statue of Liberty
World's largest Hindu temple complex - Akshardham Temple Delhi
World's Largest Mosque - Jama Masjid - Delhi
World's tallest mosque - Sultan Hasan Mosque, Cairo
World's Largest Church - Vesilica of St. Peter (Vatican City)
World's longest railway line - Trans-Siberian line
The longest railway tunnel in the world - Seikan railway tunnel Japan
World's longest railway platform - Kharagpur p. Bengal 833
World's Largest Railway Station - Grand Central Terminal New York
Busiest Airport in the World - Chicago - International Airport
World's largest airport - King Khalid Airport Riyadh, Saudi Arabia
World's Largest Port - New York
World's longest dam - Hirakud Dam Orissa
Highest dam in the world - Regunski (Tajikistan)
World's highest road - Leh Manali Marg
World's Largest Road Bridge - Mahatma Gandhi Setu Patna
World's largest highway - Trans Canadian
World's highest volcano - Mount Katopaxi
Highest Employed Department in the World - Indian Railways
Highest cricket ground in the world - Chail Himachal Pradesh
World's Largest Library - Library of Congress London
World's Largest Museum - British Museum London
World's Largest Executive Building - Pentagon (USA)
2020 Budget proposal for 2020-21 by Union Finance
*2020 Budget proposal for 2020-21 by Union Finance* *Minister Nirmala Sitharaman*
4
● 85 thousand crores for Dalits and Backward (OBC).9500 crores for the elderly and disabled.35 thousand crores for Nutritional Scheme.28000 crores for women.3150 crores for the Ministry of Culture. • 2500 crore budget for tourism.6 thousand crores for Bharat Net program. ● Internet connection with fiber in 1 lakh villages. ● 6 thousand crore budget for clean air.3 thousand crores for skill development (Skill India).12300 crore proposal ● Smart phone to 6 lakh Anganwadi women workers. ● 150 trains will run on the lines of Tejas. ● India ranked 34th in 65 in tourism. ● 5 historic tourist centers will be developed. ● Task force will be formed to stop child marriage. ● Polluting thermal plants will be closed. ● The number of school going girls increased significantly. ● 9 out of 10 girls reached school. ● Ship Museum will be built in Lothal, Ahmedabad. ● Work on air in cities with a population of 1 million. ● Strict law for tax evadersLaw. ● Under the law, Tex will bring the charter. ● Establishment of agency for government recruitment. ● NRA for non-gazetted posts,5958 for the development of Ladakh, ● Guarantee for money being stuck in banks.5 lakhs instead of 1 lakhs. ● 30 thousand 757 crores for the development of Jammu and Kashmir.3,5 lakh crores to strengthen public sector banks. ● Government will sell some stake of LIC through IPO. ● IBD Bank's stake will also be sold. ● 10 percent target of economic growth rate of 2020-21. ● No tax on income of 5 lakhs.5 lakh to seven and a half lakh only 10 percent tax. ● 15 percent on income of seven and a half to 10 lakhs. ● 20 percent tax on income from 10 lakh to 12,5 lakh. ● 30 percent tax on income above 15 lakhs. ● If discounted on investment, tax will be levied from the old rates. ● New tax arrangements are optional for taxpayers. ● 100 percent tax exemption for those investing in Infra. ● 15 percent corporate tax on new companies. ● The Companies Act will be changed. ● Emphasis on modernizing the banking system. ● 5 new smart cities on PPP model. ● 12 new diseases will be added to Mission Indradhanush. ● 27000 km of railway line will be electrified. ● Will replace old electricity meters in three years. ● National Security biggest priority. ● Sagar Mitra Scheme will be launched. ● Agricultural flying will start at national and international level. ● 3 lakh crore proposal for agricultural-agricultural development ● One year internship proposal for engineer ● Aim to provide pure water from every household tap. ● Make India a global manufacturing hub.
అబ్రహం లింకన్
*🔥అబ్రహం లింకన్🔥*
*👉(ఫిబ్రవరి
12, 1809 – ఏప్రిల్
15, 1865)*
*🍂ప్రపంచ
చరిత్రలో చిరస్థాయిగా
నిలిచిపోయిన మాజీ అమెరికా
అధ్యక్షుడు.
అమెరికా
అంతర్యుద్ధ సమయంలో అత్యంత
కార్యదక్షతతో పరిపాలించిన
లింకన్ దురదృష్టవశాత్తూ
అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే
హత్యగావింపబడ్డాడు.*
*🔎వ్యక్తిగత
జీవితం🔍*
*🌹లింకన్
ఫిబ్రవరి 12, 1809
సంవత్సరం
థామస్ లింకన్,
నాన్సీ
హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు.
ఆయనది
రైతు కుటుంబం.
ఆయన
పూర్వీకుడైన సామ్యూల్ లింకన్
17వ
శతాబ్దంలోనే ఇంగ్లండు నుంచి
మసాచుసెట్స్ కు వలస వచ్చాడు.
ఆయన తాత
పేరు కూడా అబ్రహాం లింకనే.
ఆయన
కెంటకీకి వచ్చినపుడు 5000
ఎకరాలకు
యజమాని.*
*🌹లింకన్
కు తొమ్మిది సంవత్సరాల వయసులో
ఆయన తల్లి అనారోగ్యంతో
మరణించింది.
వెంటనే
తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు.
ఆమె సవతి
తల్లి యైనప్పటికీ లింకన్ కు
ఆమెకు గాఢమైన అనురాగం ఏర్పడింది.
తన
జీవితాంతం అమ్మ అని వ్యవరించేవాడు.
కానీ
రాను రానూ తండ్రికి దూరమయ్యాడు.
కాని
చాలా మంచి వాడు.*
*🔥చార్లెస్ రాబర్ట్ డార్విన్🔥*
*🔥చార్లెస్ రాబర్ట్ డార్విన్🔥*
*👉(ఫిబ్రవరి
12, 1809 – ఏప్రిల్
19, 1882)*
*🔍ఇంగ్లాండుకు
చెందిన ప్రకృతివాది,
ఇతను,
భూమిపై
జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం
చెందినది అనే విషయముపై పరిశోధనలు
చేసి, జీవపరిణామ
సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
అతని
పేరును తలుచుకుంటే చాలు
ఎవరికైనా సరే వెనువెంటనే
గుర్తుకు వచ్చేది పరిణామ
సిద్ధాంతం.
ప్రకృతిలో
జీవజాతులు వేటికవే ఏక కాలంలో
రూపొందినట్లు ఎంతో కాలం నుండి
నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి
- అదంతా
వాస్తవం కాదని ఒక మాతృక నుంచి
సకల జీవరాశులు క్రమానుగతంగా
పరిణామం చెందుతూ ఏర్పడతాయని,
ఈ చర్య
అనంతంగా కొనసాగుతూ ఉంటుందని
మొట్టమొదటి సారిగా వివరించినవాడు
చార్లెస్ డార్విన్ మాత్రమే.
వానరుని
నుంచి నరవానరుడు,
నరవానరుని
నుంచి నరుడు పరిణామ పరంగా
ఉద్భవించాడని తెలిపి సంచలనం
రేపిన ప్రకృతి శాస్త్రవేత్త
చార్లెస్ డార్విన్.*
*🔍బాల్యం-విద్యాభ్యాసం🔎*
*🔬డార్విన్
1809 ఫిబ్రవరి
12న
ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో
జన్మించాడు.
వైద్యుడైన
తండ్రి అన్ని సదుపాయాలూ
సమకూర్చినా చదువులో రాణించలేదు.
అతడొక
మందబుద్ధిగా ఉపాధ్యాయులు
భావించేవారు.
అతను
చిన్ననాటి నుండి కీటకాలను,
ఖనిజాలను
సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో
పరిశోధనలు చేస్తూ ఉండేవాడు.
16 యేండ్ల
వయస్సులో వైద్య విద్యను చదవటం
కోసం ఈయనను ఎడిన్ బర్గ్
విశ్వవిద్యాలయంలో చేర్పించారు.
కాని
మత్తుమందులు లేకుండా చేస్తున్న
ఆపరేషన్లను చూచి,
ఆ
చిత్రహింసకు ఆయన కలత చెంది
వైద్యవిద్యపై మనసు పెట్టి
చదవలేక పోయాడు.
ఏదో ఒక
డిగ్రీ సంపాదించాలనే తండ్రి
కోరికపై కేంబ్రిడ్జ్‌లో
తత్త్వశాస్త్ర అధ్యయనంలో
చేరినా అక్కడా అంతే.
అక్కడి
ప్రొఫెసర్ ఓసారి అతడికి
'బీగల్'
అనే ఓ
నౌక కెప్టెన్‌కి పరిచయం
చేశాడు. వివిధ
దేశాల్లో, దీవుల్లో
ఉండే జీవుల పరిశీలనకు అవకాశం
ఉంటుందనే ఆలోచనతో డార్విన్
తన తండ్రి వద్దంటున్నా వినకుండా
ఆ ఓడ ఎక్కేశాడు.
ఆ నౌకాయానంలో
డార్విన్ అనేక ప్రాంతాల్లో
మొక్కలు, రాళ్లు,
శిలాజాలు,
కీటకాలు,
జంతువులను
పరిశీలించి చాలా నమూనాలను
సేకరించి ఇంటికి పంపుతూ
వచ్చాడు. ఆ
పరిశీలనల ఆధారంగానే జీవజాతుల
పరిణామ క్రమంపై పుస్తకం
రాశాడు. 150 సంవత్సరాల
క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ
ప్రామాణికంగా నిలిచి ఉంది.
జీవుల్ని
ఏదో అతీత శక్తి ఏకకాలంలో
సృష్టించలేదని,
అవి
వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక
(natural selection) ద్వారా
పరిణామం చెందాయని డార్విన్
సిద్ధాంతం చెబుతుంది.
ఇది
ఇప్పటి మైక్రోబయాలజీ,
జెనిటిక్స్,
మాలిక్యులర్
బయాలజీలను సంఘటిత పరచడంలోనూ,
డీఎన్‌ఏ
పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర
వహిస్తోంది.*
*🦠డార్వినిజం🦠*
*🌟చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin's theory of evolution) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది. మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.*
*👉పరిణామ
సిద్ధాంతం*
*🦠జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థకమ జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిద్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం.అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు. అయితే బైబిల్ లో చెప్పినట్లు ఏడు రోజుల లోనే సమస్త సృష్టి, సకల జీవ జలాలు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం.*
*💫అస్తమయం💫*
*✨ఈయన 74 యేండ్ల వయస్సులో చనిపోయారు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన కూడా సమాధి చేయబడటం కాకతాళీయం. డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతివరన సిద్దాంతం నిలిచే ఉంటుంది.*
కితకితలు రావడానికి కారణం ఏమిటి?😁
కితకితలు రావడానికి కారణం ఏమిటి?😁
👉జవాబు:
మన శరీరంపై
ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు)
పెడితే,
వాటి
వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని
రెండు ప్రదేశాలు పంచుకుంటాయి.
అందులో
ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్
(somato sensory cortex). ఇది
శరీరానికి స్పర్శజ్ఞానం
కలుగజేస్తుంది.
రెండోది
ఏంటీరియర్ సింగులేట్
కార్టెక్స్ (Anterior
cingulate cortex). ఇది
ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది.
ఈ రెండు
అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ,
నవ్వుతాము.
మనకై
మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు
ఈ రెండు ప్రదేశాలు అంతగా
ఉత్తేజం చెందవు.
మన తలలోని
మెదడు వెనుకవైపు సెరిబెల్లమ్
(ceribellum) అనే
భాగం ఉంటుంది.
దీన్నే
చిన్నమెదడు అంటారు.
👉ఈ
భాగం మన దేహంలోని చలనాలను
నియంత్రిస్తుంటుంది.
మనకై
మనం చక్కిలిగింత పెట్టుకుంటే
సెరిబెల్లమ్ ఆ చలనానికి
స్పందించినా, ఆ
స్పందన మెదడులోని మిగతా
ప్రదేశాల్లో కలిగే ప్రతిస్పందనలను
రద్దు చేయడంతో మనకు నవ్వు
రాదు.1897 లో
ఇద్దరు శాస్త్రవేత్తలు
చక్కిలిగింతల మీద పరిశోధన
చేసారట. చక్కిలిగింతలు
రెండు రకాలుగా ఉంటాయట.
చర్మం
మీద చిన్న కదలిక వల్ల కలిగే
చక్కిలిగింత మొదటి రకానికి
చెందింది. దీని
వలన నవ్వు రాకపోగా చిరాకు
కలగచ్చు. చక్కిలిగింతలు
పుట్టే చోట పదే పదే సున్నితంగా
తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు,
ఇవి
రెండవ రకానికి చెందిన
చెక్కిలిగింతలు.
మొట్టమొదటి వ్యక్తులు
*🔥మొట్టమొదటి వ్యక్తులు🔥*
●
బోర్లాగ్
అవార్డు పొందిన తొలి భారతీయ
మహిళ-
*డాక్టర్
అమితా పటేల్ (1992)*
●
భారత
దేశ మొదటి రాష్ట్రపతి-
*డాక్టర్
బాబూ రాజేంద్రప్రసాద్ (1950
- 1962)*
●భారత
దేశ మొదటి ఉపరాష్ట్రపతి-
*సర్వేపల్లి
రాధాకృష్ణన్ (1952
- 62)*
●
భారత దేశ
మొదటి ప్రధానమంత్రి-
*జవహర్‌లాల్
నెహ్రూ (1947 - 64)*
●భారత
దేశ మొదటి ఉప ప్రధానమంత్రి-
*సర్దార్
వల్లభాయ్ పటేల్ (1947
- 50)*
●
సుప్రీంకోర్టు
మొదటి ప్రధాన న్యాయమూర్తి-
*హీరాలాల్
జె.కానియా
(1950 - 51)*
●
సుప్రీంకోర్టు
మొదటి మహిళా న్యాయమూర్తి-
*మీరా
సాహెబ్ ఫాతిమా బీబీ (1989)*
●భారత
దేశ తొలి మహిళా అడ్వకేట్-
*కోర్నేషియా
సొరాబ్జి (కోల్‌కతా
1894)*
●భారత
దేశ హైకోర్టులో మొదటి మహిళా
ప్రధాన న్యాయమూర్తి-
*లీలాసేథ్
(ఢిల్లీ)*
●
భారత్‌లో
హైకోర్టులో మొదటి మహిళా
న్యాయమూర్తి-
*అన్నాచాంది*
●
స్వాతంత్య్రం
రాకముందు భారత దేశ మొదటి
గవర్నర్ జనరల్-
*విలియం
బెంటింగ్ (1828 -
35)*
●
భారతదేశ
చివరి గవర్నర్ జనరల్,
మొదటి
వైస్రాయ్-
*లార్డ్
కానింగ్ (1856 - 62)*
●
స్వతంత్ర
భారత మొదటి, చివరి
గవర్నర్ జనరల్-
*మౌంట్
బాటన్ (1947 - 48)*
●
స్వతంత్ర
భారత మొదటి, చివరి
భారతీయ గవర్నర్ జనరల్-
*సి.
రాజగోపాలాచారి*
●
ఐక్యరాజ్యసమితి
సాధారణ సభకు అధ్యక్షత వహించిన
మొదటి భారతీయ మహిళ-
*విజయలక్ష్మి
పండిట్ (1953)*
●
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన
మొదటి మహిళ-
*అనిబిసెంట్
(1917, కలకత్తా)*
●
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన
మొదటి భారతీయ మహిళ-
*సరోజినీ
నాయుడు (1925 )*
●
భారత జాతీయ
కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు-
*ఉమేష్
చంద్ర బెనర్జి (1885
- బొంబయి)*
●
భారత జాతీయ
కాంగ్రెస్ తొలి ముస్లిం
అధ్యక్షుడు-
*బద్రుద్దీన్
త్యాబ్జీ (1887 -
మద్రాసు)*
●
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన
తొలి ఆంధ్రుడు-
*పి.
ఆనందాచార్యులు
(1891 - నాగపూర్)*
●
వరుసగా
రెండుసార్లు భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షుడు
అయిన తొలి వ్యక్తి-
*రాస్
బిహారీ ఘోష్ (1907*
భారతదేశంలోని సరస్సులు
*📕భారతదేశంలోని సరస్సులు🌐*
👉భారతదేశంలో
అతి పెద్ద మంచినీటి సరస్సు-
*ఉలార్
సరస్సు* (జమ్ము
కాశ్మీర్)
👉భారత
దేశంలోని అతిపెద్ద ఉప్పునీటి
సరస్సు- సాంబార్
సరస్సు (రాజస్థాన్)
👉భారతదేశంలోనే
అతి పొడవైన ఉప్పునీటి సరస్సు-
*చిల్కా
సరస్సు* (ఒడిశా)
👉భారతదేశంలోని
ఎత్తైన సరస్సు-
*లోక్
తక్* సరస్సు
(మణిపూర్)
👉భారతదేశంలోని
ఏకైక అగ్నిపర్వత సరస్సు-
*లోనార్
సరస్సు*(మహారాష్ట్ర)
👉భారతదేశంలోని
సరస్సుల నగరం -
*ఉదయపూర్*
(రాజస్థాన్)
*💥సరస్సులు-రాష్ట్రాలు👇*
1)పుష్కర్-
రాజస్థాన్
2)ఉదయపూర్-రాజస్థాన్
3)సాంబార్-రాజస్థాన్
4)అన్నా సాగర్ -రాజస్థాన్
5)ఆనంద్ సాగర్-రాజస్థాన్
6)సర్థార్ సమంద్-రాజస్థాన్
7)రాజా సమంద్-రాజస్థాన్
8)పిచోల-రాజస్థాన్
9)జై సమంద్-రాజస్థాన్
10)ఉలార్-జమ్మూ కాశ్మీర్
11)దాల్ -జమ్మూ కాశ్మీర్
12) పాంగాంగ్ త్సో-లద్దాక్
13)త్సోమోరారీ-లద్దాక్
14)నైనిటాల్-ఉత్తరాఖండ్
15)భీమ్ టాల్-ఉత్తరాఖండ్
16)గోహ్నా-ఉత్తరాఖండ్
17)బారా సాగర్- ఉత్తర ప్రదేశ్
18) గోవింద్ వల్లభ పంత్ సాగర్-ఉత్తర ప్రదేశ్
19)రూప్ కుంద్-ఉత్తర ప్రదేశ్
20)బేలా సాగర్-ఉత్తర ప్రదేశ్
21)లోనార్ క్రేటర్-మహారాష్ట్ర
22)వెన్నా- మాహారాష్ట్ర
23)శివ సాగర్-మహారాష్ట్ర
24)చిల్కా-ఒడిశా
25)బిందు సరోవర-ఒడిశా
26)సాల్ట్ సరస్సు-పశ్చిమ బెంగాల్
27)అష్టముడి-కేరళ
28)వెంబ నాడ్-కేరళ
29)నాల్ సరోవర్-గుజరాత్
30)నారాయణ్ సరోవర్-గుజరాత్
31)నాకో-హిమాచల్
ప్రదేశ్
32)లోక్
తక్-మణిపూర్
33)సుఖ్నా-చంఢీగఢ్
34)పరుశురాం కుంద్-అరుణాచల్ ప్రదేశ్
35)పుల్లికాట్ సరస్సు- ఆంధ్రప్రదేశ్
Subscribe to:
Posts (Atom)