*🔥భారతదేశ చరిత్ర -1🔥*
*1.
టిప్పు
సుల్తాన్ బిరుదు ఏది -
షేర్-ఎ-మైసూర్
(మైసూర్
పులి)*
*2. సైన్య
సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది
- లార్డ్
వెల్లస్లీ*
*3.
రెగ్యులేటింగ్
చట్టం - 1773 ప్రకారం
ఏర్పాటైన సుప్రీం కోర్టుకు
మొదటి ప్రధాన న్యాయమూర్తి
ఎవరు -ఎలిజా
ఇంపె*
*4. గవర్నర్
జనరల్ కౌన్సిల్‌లో ఒక
న్యాయనిపుణుని సభ్యుడిగా
చేర్చుకున్నారు.
న్యాయనిపుణుడిగా
నియమితుడైన మొదటివ్యక్తి -
లార్డ్
మెకాలే*
*5. పూర్తిస్థాయి
భారత గవర్నర్ జనరల్‌గా
వ్యవహరించిన తొలి వ్యక్తి
- లార్డ్
డల్హౌసి*
*6. ఐసిఎస్‌కు
ఎన్నికైన తొలి భారతీయుడు
-
సత్యేంద్రనాథ్
ఠాగూర్*
*7. విద్యావ్యాప్తి
కోసంద ఇతర సూచనల కోసం రిప్పన్
ప్రభుత్వం నియమించిన కమిషన్
- హంటర్
కమిషన్*
*8.
రాజ్యసంక్రమణ
సిద్ధాంతకర్త
-
డల్హౌసి
(డాక్ట్రిన్
ఆఫ్ లాప్స్) - 1848*
*9. నానా
సాహెబ్ అసలు పేరు - దొండు
పంత్*
*10. తాంతియాతోపే
అసలుపేరు-రామచంద్ర
పాండురంగడు*
No comments:
Post a Comment