*🔥మిలటరీ అవార్డులు / సైనిక అవార్డులు🔥*
*🔥మిలటరీ
అవార్డులు / సైనిక
అవార్డులు🔥*
*🌹పరమవీరచక్ర
:🌹*
*_🥀భారతదేశ
సైనికులకు ఇచ్చే అత్యున్నత
గ్యాలంటరీ అవార్డు_*
*_🥀ఈ
అవార్డును భారత్ లో అత్యధిక
ధైర్యసాహసాలు ప్రదర్శించిన
సైనికులకు ఇస్తారు_*
*_🥀ఈ
అవార్డును కాస్యంతో వృత్తాకారంలో
తయారుచేస్తారు. ఊదా
రంగు రిబ్బను తో అలంకరిస్తారు_*
*_🥀ఇంద్రుడి
వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు
4 వైపులా
ఉండి మధ్యలో జాతీయ చిహ్నాన్ని
కలిగి ఉండే అవార్డు_*
*_🥀పరమవీర
చక్ర అవార్డు పొందిన మొదటి
వ్యక్తి మేయర్ సోమనాధ శర్మ
1947 నవంబర్
మరణానంతరం_*
*💐మహావీర
చక్ర💐*
*_🥀భారతదేశ
సైనికులకు ఇచ్చే రెండవ అత్యున్నత
గ్యాలంటరీ అవార్డు .అవార్డు
ను వెండితో తయారుచేస్తారు
. సగం
తెలుపు, సగం
నారింజ రంగు గల రిబ్బన్ తో
అలంకరిస్తారు.అవార్డులో
నక్షత్రాకార నుండి మధ్యలో
వృత్తాకార నుండి జాతీయ
చిహ్నాన్ని కలిగి ఉంటుంది.
ఈ అవార్డును
పొందిన మొదటి వ్యక్తి లెఫ్టెనెంట్
కల్నల్ దివాన్ రంజిత్ రాయ్
(1947)_*
*🌻వీర్
చక్ర🌻*
*_🥀సైనికులకు
ఇచ్చే మూడవ అత్యున్నత గ్యాలంటరీ
అవార్డు .ఈ
అవార్డును వెండితో తయారు
చేస్తారు .ఈ
అవార్డును సగం ముదురు నీలి
రంగు ,ఆరెంజ్
రంగు కలర్ రిబ్బన్ తో అలంకరిస్తారు
.మెడల్
మధ్యలో నక్షత్రం ఉండి దాని
మధ్యభాగంలో భాగంలో జాతీయ
చిహ్నాన్ని కలిగి ఉంటుంది.
ఈ అవార్డును
పొందిన మొదటి వ్యక్తి ఎస్.భీమయ్య
1949_*
*🌸అశోకచక్ర🌸*
*_🥀సైనికులకు
ఇచ్చే నాలుగవ గ్యాలంటరీ
అవార్డు. యుద్ధం
జరగని సమయంలో శాంతి సమయంలో
అత్యున్నత ధైర్య సాహసాలు
ప్రదర్శించిన వారికి ఇస్తారు_*.
*_🥀గిల్టు
బంగారంతో చేసిన జ్ఞాపిక మధ్యలో
అశోక చక్రం ఉంటుంది .ఈ
అవార్డును ముదురుపచ్చ సిల్కు
రిబ్బన్ మధ్యలో సన్నని కాషాయ
రంగు గీత గల రిబ్బన్ తో
అలంకరిస్తారు._*
*_🥀ఈ
అవార్డును పొందిన మొదటి
వ్యక్తి నాయక్ నార్ బహదూర్
థాపా (1952)_*
*_🥀ఈ
అవార్డు పొందిన తొలి మహిళా
- కమలేష్
కుమారి 2001_*
*🌷కీర్తి
చక్ర శౌర్య చక్ర🌷*
*_: ఈ
అవార్డును కాంష్యంతో
తయారుచేస్తారు. ఈ
అవార్డు మధ్యలో అశోక చక్రం
ఉంటుంది._*
*🌺వివిధ
దేశాల అత్యున్నత స్థాయి
పురస్కారాలు🌺*
*🥀అమెరికా*
- విక్టరీ
మెడల్
*🥀ఇటలీ*
- వాలౌర్
మడల్.
*🥀చైనా*
- మెడల్
అఫ్ ఆర్మీ.
*🥀జర్మనీ
ఐరన్* - క్రాస్.
*🥀జపాన్*
- ఆర్డర్
ఆఫ్ ది రైసింగ్ సన్.
*🥀బంగ్లాదేశ్*
- వీర్
ఉత్తమ్.
*🥀బ్రిటన్*
- విక్టోరియా
క్రాస్.
*🥀భారత్*
- పరమవీరచక్ర.
*🥀పాకిస్తాన్*
- నిషాన్
- ఎ-
హైదర్.
No comments:
Post a Comment