భౌగోళిక నామాలు
🔯 భౌగోళిక నామాలు 🔯
1."భూలోక
స్వర్గం" అని
దేనికి పేరు =
👉
"శ్రీనగర్".
2."బంగారు
దేవాలయాల నగరం" అని
దేనికి పేరు =
👉
"అమృతసర్".
3."సిటీ
అఫ్ వివర్స్" అని
దేనికి పేరు =
👉
"పానిపట్టు".
4."ఆంధ్రకాశ్మీర్"
అని దేనికి
పేరు =? "లంబసింగి".
5.
"నదుల
దుఃఖదయీని" అని
దేనికి పేరు =
👉
"బ్రహ్మపుత్ర",
6. "
ఆరంజ్ సిటీ
" అని
దేనికి పేరు =
👉
"నాగపూర్".
7.
"సైన్స్
సిటీ " అని
దేనికి పేరు =
👉
"బెంగళూరు"
8.
"భారతదేశ
వుధ్యానవన నగరం" అని
దేనికి పేరు =
👉
"బెంగళూరు".
9."సిటీ
అఫ్ రోజస్" అని
దేనికి పేరు =
👉
"చండిఘార్".
10,
"సరస్సుల
నగరం" అని
దేనికి పేరు =
👉
"ఉదయపుర్",
11.
"సిటీ
అఫ్ వ్వార్స్ " అని
దేనికి పేరు =
👉
"పానిపట్టు".
12.
"హిమాలయాల
రాజు " అని
దేనికి పేరు =
👉
"ఏవరెస్ట్
".
13. "
గేట్ వే
అఫ్ సౌత్ ఇండియా " అని
దేనికి పేరు =
👉 "
చెన్నై ".
14.
"పింక్
సిటీ " అని
దేనికి పేరు =
👉 "
జైపూర్ ".
15. "
పంచ నదుల
భూమి " అని
దేనికి పేరు =
👉 "
పంజాబ్ ".
16. "
ఏవర్ గ్రీన్
ఫారెస్ట్ " అని
దేనికి పేరు =
👉 "
పచ్చిమకనుమలు
".
17.
"క్వీన్
అఫ్ మౌంట్ ఐన్స్ " అని
దేనికి పేరు =
👉
"ముసో్రి
".
18,
"నల్ల
శిఖరముల దేవాలయం " అని
దేనికి పేరు =
👉
"ఖోన్మర్క".
19,
"సుగంద
ద్రవయాల తోట " అని
దేనికి పేరు =
👉 "
కేరళ ".
20.
"దేవాలయాల
నగరం " అని
దేనికి పేరు =
👉
"వారణాసి
".
21."ఏడు
ద్విపాల నగరం " అని
దేనికి పేరు =
👉
"ముంబై
".
22.
"సన్ సిటీ
" అని
దేనికి పేరు =
👉
"జోదుపూర్
".
23, "
హేవన్ అఫ్
ఇండియా " అని
దేనికి పేరు =
👉 "
జమ్మూ
కాశ్మీర్ ".
24.
"భారతదేశ
ఏలక్రానిక్ సిటీ " అని
దేనికి పేరు =
👉 ""
బెంగళూరు
".
25.,"గాజుల
నగరం " అని
దేనికి పేరు =
👉
"ఫిరోజా
బాదు ".
26.
"బిర్యానీ
ల ప్రపంచ రాజధాని అని దేనికి
పేరు =
👉
"హైదరాబాద్
".
27.
"భారతదేశపు
దాన్యపు పాత్ర " అని
ఏ రాష్టానికి పేరు =
👉
"ఆంధ్రప్రదేశ్
".
28."
భారతదేశపు
తొలి సూర్యోదయం అని ఏ రాష్టానికి
పేరు =
👉
"అరుణాచలప్రదేశ్
".
29,
"భారతదేశపు
బ్రేడ్ బాస్క్విట్ "
అని దేనికి
పేరు =
👉
"పంజాబ్
".
30.
"భారతదేశపు
ఆపిల్ రాష్ట్రము " అని
దేనికి పేరు =
👉
"హిమాచల్
ప్రదేశ్ ".
31."భారత
దేశపు మంచిస్టార్ట్ "
అని దేనికి
పేరు =
👉
"అహ్మద్దా
బాడ్ ".
32."దేవాలయాల
నగరం " అని
దేనికి పేరు =
👉
"భువనైశ్వర్
".
🔯Note
:- "భువనఈశ్వర్
లో 500 లకు
పైగా దేవాలయాలు వున్నాయి
33."
భారతదేశంలో
వజా ర్యాల" నగరం
అని దేనికి పేరు =
👉
"సూరత్
".
34."భారతదేశపు
చిన్న స్వీట్జ్ ర్లల్యాండ్
" అని
దేనికి పేరు =
👉
"ఖాజాజార్
"
35."
భారతదేశపు
పట్టు నగరం "ఏని
దేనికి పేరు =
👉
"బాగలోపుర్"
36.
"భారతదేశపు
బొగ్గు రాజాదాని " అని
దేనికి పేరు =
👉
"దనబాడ్
"
37.
"భారతదేశపు
ఆకుపచ్చ నగరం ". అని
దేనికి పేరు =
👉
"గాంధీనగర్
".
38,
"భారతదేశపు
పింక్ నగరం " అని
దేనికి పేరు =
👉
"జైపూర్
".
39.
"బాషా
ప్రాతిపదికన ఏర్పడిన తొలి
రాష్ట్రము ఏది =
👉
"ఆంధ్రప్రదేశ్
".
40.
"రైస్
బోల్ అఫ్ ఇండియా "
అని
దేనికి పేరు =
👉
"ఆంధ్రప్రదేశ్
'
No comments:
Post a Comment