పర్యావరణ అంశాలు- కాలుష్యాలు బిట్స్
1)
పర్యావరణ
క్షీణతకు ప్రధాన కారణం ఏమని
చెప్పొచ్చు ?
జ:
కాలుష్యం
2)
కాలుష్యం
అనేది నాలుగు రకాలు అవి ఏంటి
?
జ:
వాయు,
జలం,
భూమి,
ధ్వని
కాలుష్యం
3)
భూవాతావరణంలో
అత్యధిక శాతం ఉన్న వాయువు
అది. ప్రాణకోటికి
ఆధారమే గానీ జంతు జీవితంలో
దాని పాత్ర లేదు. ఆ
వాయువు పేరేంటి ?
జ:
నైట్రోజన్
4)
భూమ్మీద
కాలుష్య కారక వాయువుల్లో ఇదీ
ఒకటి. దీనికి
రంగు, రుచి,వాసన
ఉండదు. వాహనా
వదిలే పొగల్లో ఉంటుంది.
ఆ వాయువు
పేరేంటి ?
జ:
కార్బన్
మోనాక్సైడ్
5) ఈ
వాయువు ట్రోపోస్పియర్ లోనే
ఉంటుంది. మానవులు,
జంతువుల
శ్వాసక్రియ తర్వాత విడుదలవుతుంది
?
జ:
కార్భన్
డైయాక్సైడ్
6)
భూమికి
20-25 కిమీల
ఎత్తులో ఉన్న ఈ పొర..
సూర్యుడి
నుంచి వచ్చే అతి నీలలోహిత
కిరణాలను (Ultraviolet rays) ను
నిలిపివేస్తుంది. ఈ
పొరను ఏమంటారు ?
జ:
ఓజోన్ పొర
7)
భూమ్మీద
వాహనాలు, పారిశ్రామిక
పొగ కారణంగా ఓజోన్ పొరకు
అంటార్కిటా ప్రాంతంలో రంధ్రం
పడింది. దీన్ని
1987లోనే
గుర్తించారు. ఏటా
ఏ రోజును ఐక్యరాజ్యసమితి
ఓజోన్ పొర రక్షణ దినంగా
పాటిస్తోంది ?
జ:
సెప్టెంబర్
16న
(1995 నుంచి
పాటిస్తున్నారు)
8)
ఓజోన్ పొరకు
రంధ్రం పడటానికి ప్రధాన కారణం
ఏవాయువులని చెబుతున్నారు ?
జ:
క్లోరో
ఫ్లోరో కార్భన్లు
9)
ముఖ్యంగా
క్లోరో ఫ్లోరో కార్భన్లు ఏ
వస్తువుల నుంచి వెల్లడవుతాయి
?
జ:
ఎయిర్
కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు,
ఫోమ్ లు
10)
ఓజోన్ పొరను
కాపాడే ఉద్దేశ్యంతో భారత
ప్రభుత్వం 1992లో
6 ప్రాజెక్టులను
ప్రారంభించింది. ఇవి
ఏ ఒప్పందం ప్రకారం ప్రారంభించారు
?
జ:
మాంట్రియల్
ఒప్పందం
No comments:
Post a Comment