ఆంధ్రోద్యమం
*🔥ఆంధ్రోద్యమం🔥*
*🥀1903
- 1904 లో
యంగ్మెన్స్ లిటరరీ అసోసియేషన్
ఎక్కడ స్థాపించారు -గుంటూరు*
*🥀తొలిసారిగా
సమైక్యాంధ్ర దేశ పటాన్ని
తయారు చేసినది గుంటూరు యంగ్
మెన్ యూత్ అసోసియేషన్ సభ్యులు
అయినా ఉన్నవ లక్ష్మీనారాయణ
జొన్నవిత్తుల గురునాథం 1911లో*
*🥀ఆంధ్ర
చరిత్ర అను గ్రంథాన్ని రచించినది
-చిలుకూరి
వీరభద్రరావు*
*🥀ఆంధ్రరాష్ట్ర
నిర్మాణానికి చర్చించేందుకు
కృష్ణ, గుంటూరు
మండల సంయుక్త సమావేశం ఎక్కడ
జరిగింది -1912లో
నిడదవోలులో*
*🥀ప్రథమాంధ్ర
మహాసభ జరపటానికి ఏర్పడిన
స్థాయి సంఘం కార్యదర్శి -
కొండా
వెంకటప్పయ్య*
*🥀ప్రథమాంధ్ర
మహాసభ జరిగినది -1913లో
బాపట్లలో*
*🥀ప్రథమాంధ్ర
మహాసభ అధ్యక్షుడు - బయ్య
నరసింహ శర్మ*
*🥀భాషా
పరంగా ఏర్పడిన తొలి విశ్వవిద్యాలయం
- ఆంధ్ర
విశ్వవిద్యాలయం*
*🥀ఆంధ్ర
మహాసభ ఎప్పుడు ఎక్కడ జరిగింది
-1914 ఏప్రిల్
11న
విజయవాడలో*
*🥀ద్వితీయ
మహాసభ అధ్యక్షుడు -
న్యాపతి
సుబ్బారావు*
*🥀తృతీయ
ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది
-1915 విశాఖపట్నంలో*
*🥀తృతీయ
ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు -
పానుగంటి
రామ రాయణిం గారు*
*🥀ఆంధ్ర
పితామహుడు - మూడ
పాటి హనుమంతరావు*
*🥀ఆంధ్ర
విశ్వవిద్యాలయంలో ఆంధ్రా
కు బదులు తెలుగు పదాన్ని
ఉపయోగించాలని సూచించినది -
కె.వి.రెడ్డి
నాయుడు*
*🥀ఆంధ్ర
రాష్ట్రం కొరకు 1951లో
35 రోజులు
నిరాహారదీక్ష చేసిన సత్యాగ్రహి
-గొల్లపూడి
సీతారామశాస్త్రి*
*🥀ఆంధ్ర
రాష్ట్ర తొలి గవర్నర్ -చందూలాల్
త్రివేది*
*🥀ఆంధ్ర
ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి
-బెజవాడ
గోపాలరెడ్డి*
*🥀ఆంధ్ర
ప్రదేశ్ అవతరించినది -1956
నవంబర్ 1*
*🥀అభ్యుదయ
రచయితల ఆంధ్రప్రదేశ్ సంఘం
స్థాపించిన సంవత్సరం -
1936*
*🥀నేటి
రష్యా గ్రంథ రచయిత - నార్ల
వెంకటేశ్వరరావు*
*🥀విప్లవ
వీరులను గ్రంథరచయిత -
గద్దే
లింగయ్య*
*🥀ముసాయిదా
బిల్లులో కొత్త రాష్ట్రానికి
పేరు -ఆంధ్ర
తెలంగాణ*
*🥀ఆంధ్రప్రదేశ్
పేరును సూచించినది -
జాయింట్
సెలెక్ట్ కమిటీ*
*🥀రాష్ట్రంలో
తెలంగాణ ఉద్యమం తలెత్తింది
- 1969*
*🥀జై
ఆంధ్ర ఉద్యమం తలెత్తింది -
1972*
*🥀ఆంధ్ర
కబీర్ - వేమన*
No comments:
Post a Comment