జనరల్ సైన్స్ బిట్స్
*🔥జనరల్
సైన్స్ బిట్స్🔥*
*🟢1.అగ్నిమాపక
కేంద్రాల లో వాడే వాయువు?
బొగ్గు
పులుసు వాయువు*
*🟢2.తేనెలో
ఉండే అధిక భాగం ?
ఫ్రక్టోజ్*
*🟢3.సెల్యులోజ్
అనేది?
పాలీ
శాఖ రైడ్*
*🟢4.కేంద్ర
నాడీ వ్యవస్థ అదుపుచేసి గ్రంధి ?పిట్యూటరీ వరలంబిక*
*🟢5.గుండె
నుంచి శరీర భాగాలకు రక్తం
ప్రసరించి విధానాన్ని కనుగొన్న
శాస్త్రవేత్త ?
విలియం
హార్వే*
*🟢6.కీటకాలు
శ్వాస అంగాలు ?
వాయనాళాలు*
*🟢7.విటమిన్ల
చరిత్ర ప్రారంభ కాలం?
18వ శతాబ్దం*
*🟢8.కణశక్తి
భాండాగారాలు అని వేటికి పేరు?
మైటోకాండ్రియా.
*🟢9.
ఫంగస్ వలన
కలిగే వ్యాధి ?
రెడ్
రోట్*
*🟢10.వయోజనుల
లో గుండె ఎముకల సంఖ్య?
206*
*🟢11.ఏ
పదార్థం మానవునిలో జీర్ణం
కాదు?
సెల్యులోజ్*
*🟢12.
మానవుని
చేతిలో ఉండే ఎముకల సంఖ్య?
30*
*🟢13.టైఫాయిడ్
ఏ అవయవాన్ని ప్రభావితం
చేస్తుంది?
చిన్నపేగు*
*🟢14.మానవుల
జీర్ణ వ్యవస్థ ఉత్పత్తి అయ్యే
ఆమ్లం?
హైడ్రోక్లోరిక్
ఆమ్లం*
*🟢15.రికెట్స్
వ్యాధి దేనికి సంబంధించినది
?
ఎముకల*
No comments:
Post a Comment