Thursday, April 2, 2020

IMP GK BITS


1) అక్షాంశాలు రేఖాంశాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
: హిప్పార్కస్ (ఆస్ట్రలోబ్ అనే పరికరాన్ని రూపొందించాడు)
2) భూమిపై గల అక్షాంశాలలో అతి పెద్దది ఏది?
: భూ మధ్యరేఖ
3) ఉత్తర దక్షణ ధృవాలను కలుపుతూ భూమధ్యరేఖను ఖండిస్తూ గీయబడిన అర్ద వృత్తాలను ఏమంటారు?
: రేఖాంశాలు
4) ప్రపంచంలోఎక్కువ కాల మండలాలు గల దేశం ఏది?
: ఫ్రాన్స్ (12)
5) ప్రపంచంలో సూర్యుడు మొదటగా ఉదయించే దేశం ఏది?
: జపాన్
6) ప్రపంచంలో సూర్యుడు చివరగా అస్తమించే దేశం ఏది?
: అమెరికా (అలస్కా)
7) గ్రీనిచ్ దగ్గర సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినపుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని ఏమంటారు?
: కాలమాపకం
8) కాల మాపకాన్ని ఎవరు ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
: జాన్ హరిసన్ 1737.
9) 0 డిగ్రీ అంక్షాంశం అంటే ఏంటి ?
: భూమధ్య రే
10) 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం ఏది ?
: ఉత్తర అక్షాంశం - కర్కట రేఖ, దక్షిణ అక్షాంశం - మకర రేఖ
11) 66 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం ఏవి ?
: ఉత్తర - ఆర్కిటిక్ వలయం, దక్షిణం - అంటార్కిటిక్ వలయం
12) అంతర్జాతీయ దిన రేఖ అని దేన్ని పిలుస్తారు ?
: 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని
13) 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు ?
: గ్రీనిచ్ రేఖాంశం ( ప్రధాన రేఖాంశం)
14) అంతర్జాతీయ దిన రేఖ పసిఫిక్ మహాసముద్రం గుండా ప్రయాణించేటప్పుడు ఏ జలసంధిని ఖండిస్తుంది ?
: బేరింగ్ జలసంధి
15) గ్రీనిచ్ రేఖ ప్రయాణించే దేశాలు ఏంటి ?
: బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, అల్జీరియా, మాలి, బర్మినోపోసో, ఘనా
16) భారత్ కాలమానం 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా నిర్ణయించారు. అయితే ఇది గ్రీనిచ్ కాలమానం కంటే ఎన్ని కంటే ముందు ఉంటుంది ?
: ఐదున్నర గంటలు
17) ఏయే దేశాలు 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రమాణికంగా తీసుకున్నాయి ?
: భారత్, నేపాల్, శ్రీలంక
18) 82 1/2తూర్పు రేఖాంశం మన దేశంలో ఏయే పట్టణాల గుండా పోతుంది ?
: అలహాబాద్, జబల్ పూర్, రాయ్ పూర్, కోరాపుట్, యానాం, కాకినాడ
19) భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ తిరడానికి పట్టే కాలం కాలం ఎంత ?
: నాలుగు నిమిషాలు
20) భారత్ లో టైమ్ ఉదయం 10 అయితే, లండన్ లో ఎంతవుతుంది ?
: ఉదయం 4.30
1) విశ్వం గురించి అద్యయనం చేసే శాస్త్రం ఏది?
: కాస్మోలజీ (రష్యన్లు పిలుస్తారు), ఆస్ట్రానమీ (అమెరికన్ల భావన)
2) ఖగోళ అధ్యయన శాస్త్రం ఏది?
: ఆస్ట్రానమీ
3) అంతరిక్ష నావికులను అమెరికా, రష్యా, చైనాల్లో ఏమని పిలుస్తారు ?
: ఆస్ట్రోనాట్స్ ( అమెరికా), కాస్మోనాట్స్ ( రష్యా), టైకోనాట్స్ ( చైనా)
4) రోదసీ యాత్రికులకు బయట ఉన్న ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
: నలుపు
5) బిగ్ బ్యాంగ్ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు
: అబ్బే జార్జిస్ లిమేటర్
6) గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి?
:.1 నుండి 10 బిలియన్ల
7) విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ ఏది?
: హైడ్రా
8) పాలపుంతకు గల ఇతర పేర్లేమిటి?
: ఆకాశగంగ (భారత్) ,ఖగోళ నది( చైనా), ,స్వర్గానికి దారులు ( గ్రీకులు), ,తెల్లని భస్మ రహదారి (ఎస్కిమోలు)
9) గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు?
: క్లస్టర్
10) దక్షిణ ధృవం నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాన్ని ఏమంటారు?
: ఉర్సు మైనర్
11) నక్షత్రాల జన్మస్దానాలు ఏవి?
: నీహారికలు ( నెబ్యూలా)
12) భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
: సూర్యుడు ( తర్వాత ప్రాక్సిమా సెంటారీ)
13) విశ్వంలో అతిపెద్ద నక్షత్రం ఏది?
: బెటిల్ గ్లక్స్
14) విశ్వంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం ఏది?
: డాగ్ స్టార్(సిరియస్)
15) నక్షత్రాల వయస్సును కొలిచే పరికరం ఏది?
: కాస్మోక్రోనో మీటర్
16) నక్షత్రాల్లో అధిక శాతం గల వాయువులు ఏవి ?
: హైడ్రోజన్ (71శాతం), హీలియం (26.5శాతం)
17) గెలాక్సీల్లో దుమ్ము, ధూళి వాయువుల సమూహాన్ని ఏమంటారు?
: నీహారికా (నెబ్యూలా)
18) నీహారికలను కనుగొన్నది ఎవరు?
: హేజెన్స్
19) అంతర్గతంగా తాత్కాలిక విస్పోటనాలు సంభవించే నక్షత్రాలను ఏమంటారు?
: తాత్కాలిక నక్షత్రాలు
20) కృష్ణ బిలాలపై (బ్లాక్ హోల్స్) పరిశోధన చేసి చంద్రశేఖరన్ లిమిట్ అనే సిద్దాంతంను ప్రతిపాదించినది ఎవరు?
: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
21) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కు నోబుల్ బహుమతి ఎప్పుడు వచ్చింది ?
: 1983లో భౌతికశాస్త్రం
22) సూర్యుడు పాలపుంత చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు ఎన్నేళ్ళు పడుతుంది?
: 250 మిలియన్ సంవత్సరాలు
23) సూర్యునిలో శక్తి మూలాధారం ఏది?
: న్యూక్లియర్ సంలీనం
24) సూర్యుని యొక్క వ్యాసం ఎంత?
: 13,91,980 కి.మీ.
25) ఆకాశంలోని నీలిరంగుకి కారణమేంటి?
: కాంతి పరిక్షేపణం
26) ఆకాశంలో ఇంధ్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏమిటి?
: కాంతివిక్షేపణం
27) సూర్యుడు అస్తమించే, ఉదయించే సమయాల్లో ఎర్రగా కనపడుటకు కారణం ఏంటి?
: కాంతి వివర్తనం
28) సూర్యునికి, భూమికి మధ్య గల డూరాన్ని ఏమంటారు?
: ఆస్ట్రనామికల్ యూనిట్
29) ఆస్టరాయిడ్ ను ఎవరు కనుగొన్నారు? అతిపెద్ద, అతిచిన్న ఆస్టరాయిడ్ ఏది?
: సియాజే అనే శాస్త్రవేత్త, పెద్దది: సెరిస్, చిన్నది: హెర్మస్
30) భూమిని తాకిన ఉల్కలను ఏమంటారు?
: ఉల్కా శిలలు లేదా ఉల్కాపాతం
31) సూర్యుని చుట్టూ వృత్తాకార మార్గంలో పరిభ్రమించే దుమ్ము ధూళి కణాలు లేదా వాయువులచే ఏర్పడిన ఖగోళ వస్తువులనేమంటారు?
: తోకచుక్కలు
32) తోకచుక్కలోని ప్రకాశవంతమైన భాగం ఏది?
: కామా
33) హేలీ తోకచుక్కను ఎవరు గుర్తించారు?
: ఎడ్మండ్ హేలీ
34) సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం, అతి చిన్న గ్రహం ఏది?
: బుధుడు
35) యూరప్ లో బుధుడిని ఏమని పిలుస్తారు?
: అపోలో
36) అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన గ్రహం ఏది?
: శుక్రుడు
37) భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
: శుక్రుడు
38) శుక్ర గ్రహానికి ఉన్న పేర్లేంటి ?
: మార్నింగ్ స్టార్, ఈవెనింగ్ స్టార్, దాచబడ్డ గ్రహం
39) శుక్రగ్రహాన్ని పరిశోధన చేసిన అంతరిక్ష నౌక ఏది?
: వెనేరస్
40) భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏది?
: చంద్రుడు
41) చంద్రుని వ్యాసం ఎంత?
: 3,475 కి.మీ.
42) చంద్రనిపై మొదటిసారి మానవుడు కాలు మోపిన ప్రాంతం ఏది?
: సీ ఆఫ్ లాంక్విలిటీ (శాంత సముద్రం)
43) బ్లూ మూన్ అనగా ఏమిటి?
:ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమి నాటి చంద్రుడు
44) చంద్రునిపై దిగిన మొదటి వ్యక్తులు ఎవరు ?
: నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విని ఆల్ట్రిన్
45) పెరోజీ సమయంలో భూమికి దగ్గరగా వచ్చిన చంద్రుడిని ఏమంటారు?
: సూపర్ మూన్
46) సూపర్ మూన్ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు?
: రిచర్డ్ నోలె
47) చంద్రునిపై మొదటి నౌక అపోలో ఎక్కడ దిగింది?
: మారియస్
48) శని గ్రహాన్ని ఎవరు కనుగొన్నారు?
: గెలీలియో
49) సూర్యుని నుంచి భూమికి గల సగటు దూరం ఎంత?
: 149,470,000 కి.మీ.

No comments:

Post a Comment