Friday, April 3, 2020

రివల్యూషన్స్ & ట్రిక్స్

*🔥రివల్యూషన్స్ & ట్రిక్స్ 🔥*



*(1)హరిత విప్లవం(గ్రీన్ రివల్యూషన్)--ఆహార ధాన్యాల ఉత్పత్తి*

Code:ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే మొక్కల ఆకులు గ్రీన్(హరితం) రంగులో ఉంటాయి

*(2)బ్లూ రెవల్యూషన్(నీలి విప్లవం)-చేపల ఉత్పత్తి*

Code:చేపలు నివసించే నీరు బ్లూ రంగులో ఉంటాయి

*(3)ఎల్లో రివల్యూషన్(పసుపు విప్లవం)--నూనె గింజల ఉత్పత్తి*

Code:నూనె పసుపు రంగులో ఉంటుంది

*(4)వైట్ రివల్యూషన్ (శ్వేత విప్లవం)--పాల ఉత్పత్తి*

Code:పాలు తెలుపు రంగులో ఉంటాయి

*(5)వెండి విప్లవం(సిల్వర్ రివల్యూషన్)--కోళ్ళు,గుడ్లు ఉత్పత్తి*

Code:గుడ్లు వెండి రంగులో ఉంటాయి

*(6)బంగారు విప్లవం (గోల్డెన్ రివల్యూషన్)--పండ్లు,కూరగాయల ఉత్పత్తి*

Code:మామిడి పండు బాగా మాగి బంగారు రంగులో ఉంది.

*(7)గుండ్రటి విప్లవం (రౌండ్ రివల్యూషన్)--బంగాళాదుంప ఉత్పత్తి*

Code:బంగాళా దుంప గుండ్రంగా ఉంటుంది

*(8)నలుపు విప్లవం (బ్ల్యాక్ రివల్యూషన్) లేదా బ్రౌన్ రివల్యూషన్-తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు*

Code:తోలు నలుపు లేదా బ్రౌన్ రంగులో ఉంటుంది

*(9)బూడిద విప్లవం (గ్రే రివల్యూషన్)--ఎరువుల ఉత్పత్తి*

Code:మొక్కలకు బూడిదను ఎరువులాగా వాడుతారు

*(11)పింక్ రివల్యూషన్--ఫార్మాసూటికల్ ఉత్పత్తి*

Code:పింక్-ఫార్మా

*(12)రెడ్ రివల్యూషన్--మాంసం,టమోట ఉత్పత్తి*

Code:మాంసంలో ఉన్న రక్తం ఎర్రగా ఉంటుంది*


No comments:

Post a Comment