వివిధ రకాల చెక్కెరలు
వివిధ రకాల చెక్కెరలు
1.గ్లూకోస్
ని Grape Sugar ,Blood Sugar & Reduced Sugar అని
కూడా అంటారు.
2.ఫ్రక్టోజ్
ని Fruit Sugar & Honey Sugar అని
కూడా అంటారు .
3.సుక్రోజ్
ని Cane Sugar &Table Sugar అని
కూడా అంటారు .
4.మాల్టోజ్
ని Malt Sugar అని
కూడా అంటారు.
5.
లాక్టోజ్
ని Milk Sugar అని
కూడా అంటారు .
6.గ్లైకోజన్
ని Animal Starch అని
కూడా అంటారు .
7.గ్లూకోజ్+ఫ్రక్టోజ్=సుక్రోజ్
గ్లూకోజ్+గ్లూకోజ్=మాల్టోజ్
గ్లూకోజ్+గాలక్టోజ్=లాక్టోజ్
8.అతి
తియ్యని చక్కెర-ఫ్రక్టోజ్
9.అతి
తియ్యని పదార్థం-తేనె
10.ఆహారపదార్దాలకు
తీపినిచ్చే కృత్రిమ పదార్థం
-శాకరిన్
11.చక్కెర
కన్నా *100 రెట్లు
తీపి గల కృత్రిమ చక్కెర
-Aspartame
*550
రెట్లు
-Saccharine
*2000
రెట్లు
-Alatame
12.పాలీశాకరైడ్లలో
అనేక గ్లూకోస్ అణువులు ఒకదాని
చేత ఒకటి బంధించబడి ఉంటాయి.
వీటి మధ్య
ఉండే బంధం -Glycosidic
13.ప్రపంచంలో
అతి ఎక్కువగా ఉండే సహజ పాలిమర్
-సెల్యులోజ్
14.పట్టు,
ఉన్ని,
నూలు,
రబ్బర్,
కేంద్రక
ఆమ్లాలు-సహజ
పాలిమర్లు
15.పాలీవినైల్
క్లోరైడ్ (PVC) , నైలాన్,
టేరిలీన్,ప్లాస్టిక్-కృత్రిమ
పాలిమర్లు
16.ఒక
రోజుకి కావలసిన కార్బోహైడ్రేట్స్
పరిమాణం -500gm/Cal.
17.కార్బోహైడ్రేట్స్
లోని మూలకాలు -C H O
18.1gm
పిండిపదార్థం
నుండి ఎన్ని kcal ల
శక్తి లభించును -4kcal
No comments:
Post a Comment