Saturday, April 4, 2020

కమిటీలు చైర్మన్లు

*🔥కమిటీలు చైర్మన్లు🔥*



*🍬నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్*

*🍬రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్*

*🍬స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్*

*🍬జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్*

*🍬ముసాయిదా కమిటీ - బి ఆర్ అంబేద్కర్*

*🍬రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్*

*🍬ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్*

*🍬అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్*

*🍬రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్*

*🍬ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని*

*🍬అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ*

*🍬యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ*

*🍬కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ*

*🍬కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ*

*🍬సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి*

*🍬ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ*

*🍬ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్*

*🍬హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య*

*🍬పార్లమెంటరీనియమనిబంధనల కమిటీ - జీవీ మౌలాంకర్*





No comments:

Post a Comment