Friday, April 3, 2020

భారతదేశం లోని ముఖ్యమైన కొండలు అవి ఉన్న రాష్ట్రాలు

*🔥భారతదేశం లోని ముఖ్యమైన కొండలు అవి ఉన్న రాష్ట్రాలు🔥*



1) కార్డమమ్ కొండలు

*జ: కేరళ*

2) అన్నమలై కొండలు

*జ: కేరళ, తమిళనాడు*

3) నీలగిరి కొండలు

*జ: తమిళనాడు, కేరళ*

4) జవ్వాది కొండలు *జ: తమిళనాడు*

5) చాందోర్ కొండలు

*జ: మహారాష్ట్ర*

6) మహాదేవ కొండలు

*జ: మధ్యప్రదేశ్*

7) అబూ కొండలు *జ: రాజస్థాన్*

8) రామ్ గర్ కొండలు

*జ: ఛత్తీస్ ఘడ్*

9) రాజమహల్ కొండలు *జ: బీహార్*

10) మిష్మీ కొండలు

*జ: అరుణాచల్ ప్రదేశ్*

11) డాప్లా కొండలు

*జ: అరుణాచల్ ప్రదేశ్*


12) డార్జిలింగ్ కొండలు

*జ: పశ్చిమబెంగాల్*

13) లూషాయి కొండలు *జ: మిజోరాం*

*14) కాశీ కొండలు*

*జ: మేఘాలయ*

*15) జయంతియా కొండలు*

*జ: మేఘాలయ*


No comments:

Post a Comment