*🔥భారత రాష్ట్రపతి చేత నియమింపబడేవారు🔥*
*🍂మంత్రిమండలి
నియామకం( 75 )*
*🍂ప్రధానమంత్రి
నియామకం 75 (1)*
*🍂సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి ఇతర
న్యాయమూర్తుల నియామకం(
124) (2 )*
*🍂రాష్ట్ర
గవర్నర్ నియామకం (155)*
*🍂ఆడిటర్
జనరల్ నియామకం( 148)*
*🍂రాష్ట్ర
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇతర న్యాయమూర్తుల నియామకం
(217 )*
*🍂యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్
అధ్యక్షుడు ,ఇతర
నియామకం( 316)*
*🍂అటార్నీ
జనరల్ నియామకం 76 (1 )*
*🍂ప్రధాన
ఎన్నికల కమిషనర్ ,ఎలక్షన్
కమిషన్ సభ్యుల నియామకం 329
(2 )*
*🍂కేంద్ర
పాలిత చీఫ్ కమిషనర్ల నియామకం
(239)*
*🍂షెడ్యూల్
కులాల తెగల సంక్షేమ కమిషన్
అధ్యక్షుడు సభ్యుల నియామకం
(338 )*
*🔥రాష్ట్రపతి
తిరస్కరించిన బిల్లులు🔥*
*🍂1951
:జవహర్ లాల్
నెహ్రూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన
హిందూ స్కృతి బిల్లు*
*🍂1922
:భారత్ చైనా
యుద్ధం తర్వాత ఆ నాటి రాష్ట్రపతి
సర్వేపల్లి రాధాకృష్ణన్
కమిటీ రక్షణ మంత్రి కృష్ణ
మీనన్ క్యాబినెట్ నుంచి
తొలగించారు* .
*1987
:రాష్ట్రపతి
జ్ఞాని జైల్ సింగ్ భారతీయ
తపాలా కార్యాలయం బిల్లును
తన దగ్గర పెట్టుకున్నారు*
*1997
:ఉత్తరప్రదేశ్లో
రాష్ట్రపతి పాలన విధించాలని
బిల్లును రాష్ట్రపతి
కె.ఆర్.నారాయణన్
తిప్పి పంపారు*
*🍂2006:
56 రకాల
లాభదాయక పదవులను మినహాయిస్తూ
పార్లమెంటు ఆమోదించిన బిల్లును
అబ్దుల్ కలం తిప్పి పంపారు*
No comments:
Post a Comment