Sunday, April 5, 2020

జనరల్ నాలెడ్జ్ బిట్స్

*🔥జనరల్ నాలెడ్జ్ బిట్స్🔥*



*🔷1.సూర్యుడిపై భారీ సౌర తుఫాన్ ఎప్పుడు సంభవించింది ?2013*

*🔷2. ప్రపంచంలో అతి పెద్ద భారీ రాకెట్టు ఎక్కడ నిర్మించారు? చైనా*

*🔷3. భారతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం ?అక్టోబర్ 29*

*🔷4. నీలి విప్లవం దేనికి సంబంధించింది ?చేపల ఉత్పత్తి*


*🔷5.మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు పొందిన రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు? సతీష్ రెడ్డి*


*🔷6.మొదటిసారి రైలు ఇంజన్లు తయారీ అతిపెద్ద fdi పొందిన రాష్ట్రం? బీహార్*


*🔷7.కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అదనపు విదేశీ భాషగా దేనిని చేర్చారు ?జర్మన్*


*🔷8.అంతర్జాతీయ మహిళల హింస నిరోధక దినోత్సవం ?నవంబర్ 25*


*🔷9.ప్రాజెక్టు టైగర్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1973*


*🔷10.రాతి కట్టడాలు ఆనకట్ట లో ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ఏది ?నాగార్జునసాగర్*


No comments:

Post a Comment