Thursday, April 2, 2020

ఆవిష్కరణలు -ఆవిష్కర్తలు


*🔥ఆవిష్కరణలు -ఆవిష్కర్తలు🔥*


*ఆవిష్కరణ* *-ఆవిష్కర్త*
» లాగరిథమ్-జాన్ నేపియర్» ఉత్తర ధ్రువం-రాబర్ట్ పియరి» దక్షిణ ధ్రువం-అముండ్‌సేన్» అణుశక్తి-రూథర్‌ఫర్డ్» విటమిన్‌లు-ఫంక్» థియరీ ఆఫ్ ఎవల్యూషన్-ఛార్లెస్ డార్విన్» థియరీ ఆఫ్ రిలెటివిటి-ఐన్‌స్టీన్» భారతదేశానికి సముద్రమార్గం-వాస్కోడిగామా» వాయిస్ మెయిల్-గోర్డాన్ మ్యాథ్యూస్» అయస్కాంత బలసూత్రం-కూలుంబ్» విక్టోరియా జలపాతం-లివింగ్‌స్టన్» జనాభా సిద్ధాంతం-మాల్థస్» రేడియం-మేడం క్యూరి» క్రెస్కోగ్రాఫ్-జగదీష్ చంద్రబోస్» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్)-.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్» ఎలక్ట్రో ప్లేటింగ్-లుయిగి బ్రునాటెల్లి» ఎలక్ట్రో మ్యాగ్నెట్-విలియమ్ స్టర్జన్» ఎలక్ట్రిక్ మోటార్ (DC)-జినోబ్ గ్రామీ» ఎలక్ట్రిక్ మోటార్ (AC)-నికోల టెస్లా» ఎలక్ట్రిక్ ఐరన్-హెన్రీ డబ్ల్యూ సీలే» సింథసైసర్-మూగ్» బారోమీటర్-టారిసెల్లి» థర్మామీటర్-గెలీలియో గెలీలి» స్టెతస్కోప్-లెన్నెక్» మైక్రోస్కోప్-జాన్సన్ జడ్» రక్త ప్రసరణ-విలియం హార్వే» రేడియో-మార్కొని» కదిలే చిత్రాలు-లూయీస్ ప్రిన్స్» లేజర్-ఛార్లెస్ టౌన్స్» సైకిల్-మాక్మిలన్» బ్యాక్టీరియా-లీవెన్ హుక్» టెలివిజన్-జె.ఎల్. బైయర్డ్» హెచ్ఐవీ-ఎం. కొకెరెల్» బాల్‌పాయింట్ పెన్-జాన్ జె. లౌండ్» ఆవిరి ఓడ-ఫెరియర్» సిమెంట్ (పోర్ట్‌లాండ్)-జోసెఫ్ ఆస్పిడిన్» కెమెరా-జోసెఫ్ నిప్పస్» సేఫ్టీల్యాంప్-హంఫ్రీ డేవి» నియాన్ ల్యాంప్-జార్జి క్లౌడె» ప్లాస్టిక్-హ్యాత్» రిఫ్రిజిరేటర్-జేమ్స్ హారిసన్» ఎయిర్ కండిషనర్-క్యారియర్» వైర్‌లెస్-మార్కొని» బ్లీచింగ్ పౌడర్-టెన్నాస్ట్» కుట్టుమిషన్-థియోనీర్» లిఫ్ట్-ఎలిషా ఓటిస్» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు-లూయిస్ పాశ్చర్» హెలికాప్టర్-ఓమిచిన్» సినిమా-నికొలాస్, ల్యూమెరి» గుండె మార్పిడి శస్త్రచికిత్స-క్రిస్టియన్ బెర్నార్డ్» జనరేటర్-ఫికియోట్టి» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ-జాన్ కార్బ్» రాడార్-టేలర్, యంగ్» ప్రింటింగ్ ప్రెస్-జాన్ గూటెన్ బర్గ్» వాచ్-బి. మాన్‌ప్రైడి» టైప్ రైటర్-పెల్లెగ్రీన్ టార్రీ» ప్రెషర్ కుక్కర్-డెనిస్ ఫాసిన్» ఎలక్ట్రిక్ బ్యాటరీ-ఓల్టా» ఆప్టికల్ ఫైబర్-న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని» సబ్ మెరైన్-డేవిడ్ బుష్ వెల్» బాలిస్టిక్ మిసైల్-వెమ్‌హెర్ వోన్ బ్రౌన్» మైక్రోఓవెన్-పెర్సి, లిబార్న్ స్పెన్సర్» పారాచూట్-.జె. గార్నెరీన్» వాషింగ్ మెషిన్-బెర్నెస్ వాలిస్» స్టీల్-హెన్రీ బెస్సిమర్» సూపర్ కంప్యూటర్-జె.హెచ్. వాన్ టస్సెల్» టెలిగ్రాఫ్-ఎం. లామెండ్» జిరాక్స్-చెస్టర్ క్లార్‌సన్» లైట్నింగ్ కండక్టర్-బెంజిమిన్ ఫ్రాంక్లిన్» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్-ఆల్వా జె.ఫిషర్» స్టెయిన్‌లెస్ స్టీల్-హారీ బ్రీర్లే» ఆటంబాంబు-ఒట్టోవాన్» DDT-డాక్టర్ పాల్‌ముల్లర్» విటమిన్ D-హాప్‌కిన్స్» విమానం-రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
» కృత్రిమ గుండె-విలియం కాఫ్»
ఎలక్ట్రాన్-జె.జె. థామ్సన్» ప్రోటాన్-రూథర్‌ఫర్డ్» న్యూట్రాన్-ఛాడ్విక్» ఎక్స్‌రే-విలియం కె.రాంట్‌జన్» డీఎన్ఏ నిర్మాణం-వాట్సన్, క్రిక్» కారు (పెట్రోల్)-కార్ల్ బెంజ్» కంప్యూటర్-ఛార్లెస్ బాబేజ్» పెన్సిలిన్-అలెగ్జాండర్ ఫ్లెమింగ్» డైనమో-మైకేల్ ఫారడే» ట్రాన్స్‌ఫార్మర్-మైకేల్ ఫారడే» ఎలక్ట్రిక్ జనరేటర్-మైకేల్ ఫారడే» ఎలక్ట్రిక్ ల్యాంప్-థామస్ అల్వా ఎడిసన్» హైడ్రోజన్ బాంబు-రాబర్ట్ ఓవెన్ హెయిర్» మైక్రోఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్» టెలిఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్» టెలిగ్రాఫ్ కోడ్-శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్» డైనమైట్-ఆల్ఫ్రెడ్ నోబెల్» రేడియో కార్బన్ డేటింగ్-విల్లార్డ్ లిబ్బి» పీరియాడిక్ టేబుల్-మెండలీఫ్


No comments:

Post a Comment