Thursday, April 2, 2020

చాళుక్యులు

*🔥చాళుక్యులు🔥*



*🍂శాతవాహన సామ్రాజ్య పతనం తర్వాత ఉత్తరాన పాలిస్తున్న సమయంలో దక్షిణాపథంలో పల్లవుల,చాళుక్యులు పాలన సాగింది .వీరి బాధ మినీ రాజధానిగా చేసుకుని పాలించిన బాదామి చాళుక్యులు అయ్యారు .చాళుక్య శాసనాల ప్రకారం వీరి వంశ మూలపురుషుడు జయసింహుడు. ఇతడి కుమారుడు రాణరాగుడు.మీరు మొదట బనవాసి ని పాలించిన కందంబులకు సామంతులుగా ఉన్నారు. కదంబులు బలహీనులు కావడంచేత మొదటి పులకేశి వారిని ధిక్కరించి స్వతంత్రాన్ని ప్రకటించాడు.చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి .ఇతడు పరిపాలనా కాలం క్రీస్తుశకం 535 -566 .పరమ భాగవత అనే బిరుదు కలిగిన చాళుక్యరాజు మంగళుడు సోదరుడు తర్వాత రాజ్యమేలుడు.రెండవ పులకేశి బాదామి చాళుక్య రాజులలో అగ్రగణ్యుడు .ఇతడి విజయాలను గురించి అతని సేనాని రవికి చేయించిన ఐహోలు శాస్త్రం వివరిస్తుంది.wengie ని ఆక్రమించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు రాజ ప్రతినిధిగా నియమించాడు*.

*🍂అయినా సంతతివారే తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు గా ప్రసిద్ధి చెందారు .రెండవ పులకేశి విజయవాడలో ప్రముఖమైనది ఒక కొత్త ఈశ్వరుడైనా హర్షవర్ధనుడి ఓడించడం .యుద్ధానంతరం రెండవ పులకేసి పరమేశ్వర బిరుదును ధరించాడు.చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈయన కాలంలో రాజ్యాన్ని స్థాపించాడు.పర్షియా చక్రవర్తి రెండవ పులకేశి అగ్రస్థానాన్ని దర్శించడానికి తన రాయబారిని పంపినట్లు చరిత్రకారుడు తన రచనల ద్వారా తెలుస్తోంది.అజంతా గుహలలో పర్షియా రాయబారి ఆ స్థానాన్ని దర్శిస్తున్నాను వర్ణచిత్రం ఉంది .మనీ మంగళ యుద్ధంలో రెండవ పులకేశి పల్లవరాజు నరసింహారావు చేతిలో ఓడిపోయాడు .అలంపురం దేవాలయ నిర్మాణం చాళుక్యరాజు వినయ్ ఆదిత్యుడి కాలంలో జరిగింది.అరబ్బుల దాడిని ఎదుర్కొన్న చాళుక్య రాజు రెండవ విక్రమాదిత్యుడు ఈ యుద్ధంలో సహాయం చేసిన రాజైన సింహవర్మ కుమారుడు అవనిజనాశ్రేయ అనే బిరుదునిచ్చాడు .బాదామి చాళుక్యుల చివరి రాజు రెండవ కీర్తివర్మ రాష్ట్రకూట రాజు అయిన దంతిదుర్గుడు రెండవ కృష్ణుడు రాజ్యాన్ని ఆక్రమించాడు*.


No comments:

Post a Comment