Thursday, April 2, 2020

భారతీయ వాస్తు శిల్ప కళ

*🔥భారతీయ వాస్తు శిల్ప కళ🔥*


*🔥సింధు నాగరికత🔥 హరప్పా శిథిలాల్లో కనుగొన్న మృణ్మయ పాత్రలు ఆ నాగరికత పరిపక్వ దశ తెలుపుతున్నాయి.హరప్పా శిథిలాలలో కనుగొన్న రెండు ఇసుక రాతి విగ్రహాలు ప్లాస్టిక్ కలలో సింధులోయ ప్రజలు సాధించిన ప్రతి తిని తెలుపుతాయి.మొహంజదారో లో లభించిన కాసియా విగ్రహాల లో కనిపించే ముఖవిన్యాసాలను బట్టి లోహ శిల్పం పని కూడా ఆ కాలంలో బాగా అభివృద్ధి చెందింది అని తెలుస్తుంది.భారతీయ కలలో విగ్రహారాధన అనేది మొట్టమొదట సంస్కృతిలో కనిపిస్తుంది*.



*🔥మౌర్యుల శిల్పం🔥*

*🌺మౌర్యుల కల ప్రధానంగా బౌద్ధ మతం ద్వారా ప్రేరణ పొంది జీవితంలోని సంఘటనలతో సంబంధం ఉన్న స్థలాల్లో నునుపు చేసి రాళ్లతో నిర్మించిన స్తంభాలు మరియు కళాత్మక దృష్టికి స్మృతి చిహ్నాలుగా ఉన్నాయి.


*🔥గాంధార శిల్పం🔥*

*🌺గ్రీకు రోమన్ కళల ప్రభావాన్ని గాంధార శిల్పకళ స్పష్టంగా ప్రదర్శిస్తోంది కాబట్టి ఇది ఇండో -గ్రీకో రోమన్ ,గ్రీక్ బౌద్ధ కలగా ప్రసిద్ధమైంది.తొలుత స్థూపాలను అర్థ గోల కృతిలో నిర్మించేవారు తర్వాత కాలంలో స్థూపాలు ఎత్తయిన నిర్మాణాలు గా మారాయి.మానవ మూర్తులను వాస్తవికంగా ప్రదర్శించడం శరీర కండరాలను పారదర్శకంగా ఉరుములు ప్రదర్శించడం కళలోని విశిష్ట లక్షణాలుగా చెప్పవచ్చు* .

*🔥మధుర శిల్పం🔥*


*🌺క్రీస్తుశకం రెండో శతాబ్దం ప్రథమార్థంలో ని మద్రాస్ శిల్పాన్ని కొంతవరకు గాంధార శిల్పం ప్రభావితం చేసింది.బ్రహ్మ నాలోని దేవతల ప్రతిమలు మొదటిసారిగా మధుర శిల్పంలో రూపుదిద్దుకున్నాయి.కుషాన్ పాలకుల రాతి విగ్రహం నిలబడిఉన్న యక్ష మూర్తులు, సారనాథ్ లోని మధుర భోగిదత్తుడు, కూర్చుని ఉన్న బుద్ధుడు మొదలైనవి .మధురలోని విలసిల్లిన శిల్పరీతి, గుప్త కాలంలో బుద్ధా ప్రతిమ కు చెందిన ఉన్నత ప్రగతికి దారితీసింది .




*🔥అమరావతి శిల్పం🔥*


*🌺అమరావతి శిల్పం సంప్రదాయం ,ఒకవైపు తొల్లింటి భార్ హుతో ,గయ,సాంచీ శిల్పానికి మరోవైపు గుప్తా విప్లవ శిల్పానికి అనుసంధానంగా వృద్ధి చెందింది.అమరావతి శిల్ప సంప్రదాయం అందమైన స్త్రీ మూర్తులకు సృష్టించింది .గొప్ప అమరావతి స్థూపాన్ని బుద్ధుడి జీవితాన్ని చిత్రించే దృశ్యాలతో అలంకరించబడి ఉన్నది .ఆ కాలంలోనే మొట్టమొదటిసారిగా భారతీయ శిల్పకళ మానవ భౌతిక భావ ప్రధానమైన అవసరాలకు సన్నిహితంగా రూపుదిద్దుకొంది .మధుర శిల్ప సాంప్రదాయంలో స్త్రీ సౌందర్యాన్ని చక్కగా చిత్రించడం జరిగింది.



*🔥గుప్తుల శిల్పం🔥*


*🌺గుప్త నాటి శిల్పం అలౌకికమైన మానవ సంబంధమైన సున్నితమైన కళ.ఇది విశ్వ చైతన్యానికి సంబంధించిన అంశాలను వ్యక్తం చేసింది. గుప్తుల దేవాలయం రాయి నుంచి మలచింది కాదు సరిచేసిన రాత్రి ఇటుకలతో స్వతంత్రంగా నిర్మించబడింది .దియో ఘడ్ లోని దశావతార ఆలయం గుప్తుల వాస్తు శిల్పానికి అందమైన ఉదాహరణ.గుప్తుల నాటి ప్రతిమలకు మధురలోని నిలుచున్న భంగిమలో ఉన్న బుద్ధ ప్రతిమలు ఉత్తమ ఉదాహరణలు .సారనాథ్ లో కూర్చున్న భంగిమలో ఉన్న బుద్ధా ప్రతిమ ఆ కాలం నాటి మరో కళాఖండం ఉదయగిరి గుహల్లో విష్ణువు అవతారమైన వామన అవతారం ప్రదర్శించే శిల శిల్పం గుత్తుల శిల్ప పనితనానికి మరో ఉదాహరణ.


*🔥పల్లవుల శిల్పం🔥*


*🌺పల్లవులు నిర్మించిన దేవాలయాల నుంచి సులభంగా నాలుగు దశల వాసులు శిల్పాన్ని ఆవిష్కరించవచ్చు వీటిలో మొదటిది రాజేంద్ర శైలి .ఈ శైలి ప్రభావాన్ని ఏకాంబరంనాథ దేవాలయంలో చూడవచ్చు.రెండోది మమల్లా శైలి .మహాబలిపురంలోని ఆలయాల్లో ఈ శైలి కనిపిస్తుంది .మూడోది రాజసింహ శైలి కాంచీపురంలోని కైలాస దేవాలయం లో ఈ శైలి వ్యక్తమవుతుంది నాలుగు అపరాజితా శైలి .పల్లవుల శిల్పాల్లో ని మూర్తులు కోలా ముఖంతో ఉన్న వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తారు.మహాబలిపురంలో మనకెన్నో రాతిని తొలిచి చేసిన గుహలు కనిపిస్తాయి ఈ గుహలు ఎన్నో అద్భుతమైన శిల్పాలతో నిండి ఉన్నాయి* .

*🔥చాణిక్య శిల్పం🔥*


*🌺చాణిక్య మీద కంచి పల్లవుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని అనుకరిస్తూ చాళుక్యులలో బాదామి సమీపంలో pattadakal virupaksha నిర్మించారు.ఎల్లోరాలోని రామేశ్వర గుహాలయం చాళుక్యుల కాలానికి చెందింది .


*🔥చోళుల శిల్పం🔥*



*🌺తొలిదశ చోళుల శిల్ప కళకు విజయాలయ దేవాలయం నాగేశ్వర్ ఆలయం ఓ రంగనాథ ఆలయం మొదలైనవి ఉదాహరణలు మొదటి రాజరాజు తంజావూరులో రాజరాజేశ్వరి ఆలయం నిర్మించారు. రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో పెద్ద శివాలయం నిర్మించారు కాలంనాటి దేవాలయాల్లో విమాన నిర్మాణం అనేది ప్రముఖ స్థానం ఆక్రమించింది*


*🔥పాల శిల్పం🔥*




*🌺క్రీస్తుశకం 8వ శతాబ్దం 13వ శతాబ్దాల మధ్యకాలంలో బీహార్లోని బెంగాలు లో పాల శిల్పకళా వృద్ధి చెందింది .క్రీస్తుశకం 9- 10 శతాబ్దాల మధ్య కాలంలో నలంద ప్రాంతం శిల్పకళకు ప్రధాన కేంద్రంగా నిలిచింది .నలంద రాజగృహ బుద్ధ మొదలగు వంటి చోట్ల పాల శిల్ప సంప్రదాయానికి చెందిన శిల్పాలు కనిపిస్తాయి* .


No comments:

Post a Comment