Science Imp Bits
1) ఒక
మనిషి తన జీవిత కాలంలో ఎన్ని
సార్లు రక్త దానం చేయొచ్చు
? 168
2)
ప్రపంచ
రక్తదాన దినోత్సవం ఏ రోజున
జరుగును ? జూన్
14
3)
రెటీనాకు
వెనక ప్రతిబింబం ఏర్పడితే
దూరపు వస్తువునే చూడగలగటాన్నిఏమని
అంటారు ? హ్రాస్పదృష్టి
(మయోపియా)
4)
'ట్రిపనోసోమా'
అనగా ఏ
వ్యాధి ? అతి
నిద్ర వ్యాధి
5)
Uranium Corporation of India located in which city ? Dhanbad
(Jharkhand)
6)
Indian Cancer Research institute is located at ? Mumbai
7) ECIL
(Electronics Corporation of India Limited) is a Government of India
Enterprise under Deparment of Science and Technology, established by
A. S. Rao at Hyderabad in which year ? 1967
8)
బొటులిజమ్
అనే బ్యాక్తీరియా వ్యాధి వలన
ప్రభావితం అయ్యే శరీర భాగం
ఏది ? జీర్ణాశయం
9)
ప్లాస్టర్
ఆఫ్ పారిస్ రసాయన నామం ఏమిటి
? కాల్షియం
సల్ఫైట్ హెమీ హైడ్రేట్
10)
భూగర్భంలో
అత్యధికంగా లభించు లోహము,
అలోహము
ఏమిటి ? అల్యూమినియం,
ఆక్సిజన్
11) Who
is the "Missile woman of India" ? Tessy Thomas
12)
Centre for Stem cell Sciences located at ? Hyderabad (At Khayyam
Nagar, Kishan Bagh)
13)
ఓజోన్
ధర్మాలను వివరించిన శాస్త్రవేత్త
ఎవరు ? 'GMB డాబ్
సన్
14)
India enacted Biological Diversity Act in which year ? 2002
15)
మొక్కల్లో
పత్రాలు పసుపు రంగు ఉండుటకు
గల కారణం ఏమిటి ? సల్ఫర్
డై ఆక్సైడ్ (S02)
No comments:
Post a Comment