Thursday, April 2, 2020

🔥ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు-కార్యాలయాలు🔥


*🔥ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు-కార్యాలయాలు🔥*


*14.ప్రపంచబ్యాంకు - వాషింగ్టన్ డి.సి*


*15.అంతర్జాతీయ ద్రవ్యనిధి - వాషింగ్టన్ డి.సి*


*16.ప్రపంచ ఆహార పధకం - రోమ్(ఇటలీ)*


*17.అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి - రోమ్(ఇటలీ)*


*18.ఆహార,వ్యవసాయ సంస్థ - రోమ్(ఇటలీ)*


*19.ఐక్యరాజ్యసమితి కొత్త ప్రాంతీయ కార్యాలయం - బాగ్దాద్*


*20.ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం - టోక్యో*


*21.ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం - న్యూయార్క్*


*22.ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(UNDP) - న్యూయార్క్*


*23.ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల నిధి(UNFPA) - న్యూయార్క్*


*24.ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(UNICEF) - న్యూయార్క్*


*25.ఐక్యరాజ్యసమితి సాధారణసభ - న్యూయార్క్*


*26.ఐక్యరాజ్యసమితి ఆర్ధిక సామాజిక మండలి - న్యూయార్క్*


*27.ఐక్యరాజ్యసమితి సచివాలయం - న్యూయార్క్*

No comments:

Post a Comment