Thursday, April 2, 2020

IMP GK QUIZ


*🔥IMP GK QUIZ 🔥*




*1) ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ?*


*జ: లండన్ (1863)*


*2) ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ?*


*జ: లండన్ (1890)*


*3) ప్రపంచంలో తొలి గ్రంథం ?*


*జ: రుగ్వేదం*


*4) భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్?*


*జ: అప్సర (1956)*


*5) తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు?*


*జ: ఇండో - గ్రీకులు*


*6) భారత్‌లో తొలి పత్రిక -?*


*జ: బెంగాల్ గెజిట్ (1780)*


*7) దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ?*


*జ: ఆంధ్రప్రదేశ్ (1956)*


*8) ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ?*


*జ: ముంబయి*


*9) భారత్‌లో మొదటి మహిళా కళాశాల ?*


*జ: బెతూన్ కళాశాల, కలకత్తా (1879)*


*10) దేశంలో తొలి చమురు బావి ?*


*జ: దిగ్బోయ్ (అస్సాం, 1890)*


*11)ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం ?*


*జ: జపాన్ (టోక్యో, 1964)*

No comments:

Post a Comment